ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rain water : వర్షంలో తడిస్తే జుట్టు పాడవుతుందా.. వాన నీరు జుట్టుకు ఎలా మంచిది..!

ABN, Publish Date - Jun 28 , 2024 | 04:16 PM

అదే సీజన్లో మొదటిగా కురిసిన వర్షం చర్మం, జుట్టుకు సంబంధించిన వ్యాధులను నయం చేయగలదని చర్మం, జుట్టుకు అనేక విధాలుగా పనిచేస్తుంది. కాలుష్యం, రసాయనాలు, వాతావరణ మార్పులు పెరుగుదల దీనిని పాడు చేయవచ్చు.

hair growth

వాన పడటం అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. కొందరికైతే వానలో తడవడం చాలా నచ్చుతుంది. వానాకాలం మొదలైందంటే వాతావరణం హాయిగా అనిపించినా దానితో వచ్చే చిక్కులు మాత్రం అంతా ఇంతా కాదు. వానాకాలం జుట్టుపై మరింత శ్రద్ధ అవసరం. వానలో తడిస్తే తల ఆరడం చాలా సేపు పడుతుంది. ఈ వాన నీరు ఒత్తైన మన వెంట్రుకలకు మంచిదేనా.. దీనితో ఎలాంటి సమస్యలూ రావా ? అదే తెలుసుకుందాం.

వానలో తడిస్తే జుట్టుకు మంచిదేనా, అధిక తేమ కారణంగా వర్షపు నీటికి తడవడం కారణంగా జుట్టు రాలిపోతుంది.

జుట్టును పొడిగా ఉంచుకోవడం ఎలా.. వర్షాకాలంలో జుట్టును రక్షించుకోవడానికి వానలో గొడుగులాంటిది వాడుతుండాలి. వర్షంలో తల నుంచి కాలి వరకూ కారుతున్న వర్షం నీరు జుట్టుకు కీడు చేస్తుందనే వాదన ఎంతో ఉందో మన తాతలు, నాయనమ్మలు చెప్పిన మాటల ప్రకారం వాన నీరు స్వచ్ఛతతో ఉంటుంది అనడం కూడా వింటూనే ఉన్నాం. ఇది కూడా డిస్టిల్ట్ వాటర్స, ఇందులో కఠినమైన రసాయనాలు, ఖనిజాలు ఉండవు. ఆమ్లత్వం జుట్టు సమతుల్యం చేస్తుంది. ఇది జుట్టు పెరుగుదలను పెంచుతుంది.


Tulsi Mala : తులసిమాల ధరించడం వల్ల కలిగే 5 ప్రయోజనాలు, దీనిని ధరించాలంటే నియమాలేంటి..!

అదే సీజన్లో మొదటిగా కురిసిన వర్షం చర్మం, జుట్టుకు సంబంధించిన వ్యాధులను నయం చేయగలదని చర్మం, జుట్టుకు అనేక విధాలుగా పనిచేస్తుంది. కాలుష్యం, రసాయనాలు, వాతావరణ మార్పులు పెరుగుదల దీనిని పాడు చేయవచ్చు.

అన్నిసార్లూ వర్షం నీరు ఆరోగ్యకరమైనది కాకపోవచ్చు. వర్షం నీరు స్వచ్ఛంగా ఉండాల్సిన అవసరం కూడాలేదు. గాలిలోని పొగ, ధూళి, వంటి కాలుష్యం కారణంగా వర్షంలో కలిసిపోయి నీటిని అపరిశుభ్రంగా మారవచ్చు.


Biotin Rich Foods : ఆరోగ్యకరమైన జుట్టు, చర్మం కోసం బయోటిన్ రిచ్ ఫుడ్స్ వీటిని తీసుకుంటే..

వర్షం నీరు స్కాల్ప్ రంధ్రాలనుంచి మురికిని లేదా చెమటను పేరుకుపోవడాన్ని తొలగిస్తుంది. దీనితో ఫోలికల్స్ ను మూసుకుపోతుంది. జుట్టు తంతువులను పలుచగా చేస్తుంది.

వర్షపు నీటిలో మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు మూలాలను బలోపేతం చేస్తుంది. రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jun 28 , 2024 | 04:16 PM

Advertising
Advertising