ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Brain health : మెదడును ఆరోగ్యంగా ఉంచే 10 సూపర్ ఫుడ్స్ ఇవే.. !

ABN, Publish Date - Apr 19 , 2024 | 12:33 PM

ఆరోగ్యకరమైన, శక్తివంతమైన, చురుకైన ఆలోచనలు, తెలివి తేటలు, భావోద్వేగాలను పెంచే మెదడు ఆరోగ్యంలో శ్రద్ధ కూడా చాలా అవసరం. దీనికి మెదుడు ఆరోగ్యంగా ఉండాలంటే జంక్ ఫుడ్‌కి బై చెప్పి, సూపర్ ఫుడ్స్ తీసుకోవాలి.

Brain health

మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిలబెట్టేది. ఎక్కువగా తీసుకునే జంక్ ఫుడ్స్ ఆరోగ్యం మీద చెడు ప్రభావాన్ని చూపుతాయి. అయితే రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల అనారోగ్యాలు కూడా పెరుగుతాయి. ఆరోగ్యకరమైన, శక్తివంతమైన, చురుకైన ఆలోచనలు, తెలివి తేటలు, భావోద్వేగాలను పెంచే మెదడు ఆరోగ్యంలో శ్రద్ధ కూడా చాలా అవసరం. దీనికి మెదుడు ఆరోగ్యంగా ఉండాలంటే జంక్ ఫుడ్‌కి బై చెప్పి, సూపర్ ఫుడ్స్ తీసుకోవాలి. అవేమిటంటే..

ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు..

కొవ్వు చేపలు, అవిసె గింజలు, చియా గింజలు, వాల్ నట్స్, ఒమేగా 3 ఆమ్లాలను తీసుకోవాలి. ఒమేగా 3 మెదడు పనితీరుకు కీలకమైనవి.

యాంటీఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్..

బెర్రీలు, ముదురు ఆకు కూరలు, ఇతర కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్లు మెదడు ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తాయి.

హోల్ గ్రెయిన్స్..

బ్రౌన్ రైస్, క్వినోవా, ఓట్స్ వంటివి తృణధాన్యాలు ఇవి మెదడుకు స్థిరమైన శక్తిని అందిస్తాయి. గుండె ఆరోగ్యానికి కూడా ఇవి మంచివి.

Dry shampoos : డ్రై షాంపూని ఉపయోగించడం వల్ల కలిగే లాభాలు, నష్టాలు ఏంటో తెలుసా..!

లీన్ ప్రోటీన్లు..

ప్రౌల్ట్రీ, గుడ్లు, టోపు, చిక్కుళ్ళు వంటి లీన్ ప్రోటీన్లు ఆహారంలో చేర్చుకుంటే ఇవి ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలను అందిస్తాయి.

మెరుగైన మెదడుకు..

బ్లూబెర్రీస్..

యాంటీ ఆక్సిడెంట్లు, ముఖ్యంగా ఫ్లేవనాయిడ్లు, బ్లూబెర్రీస్ మెరుగైన జ్ఞాపకశక్తిని, మెదడు పనితీరును పెంచేందుకు సహకరిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడతాయి.

కొవ్వు చేపలు..

మెదడు ఆరోగ్యంలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మెదడు నిర్మాణంలో పనితీరుకు సహకరిస్తాయి.

బ్రోకలి..

యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ కె, అధికంగా ఉన్న బ్రోకలీ మెదడు పనితీరుకు సహకరిస్తుంది. ఇది మెరుగైన తెలివితేటలను అందిస్తుంది.


Health : ఆస్తమాతో బాధపడుతున్నారా? ఈ దీర్ఘకాలిక శ్వాసకోశ పరిస్థితి గురించి ఉన్న అపోహలేమిటి..!

పసుపు..

పసుపులో కర్కుమిన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలున్నాయి. ఇవి న్యూరోడెజెనరేటివ్ వ్యాధులను తగ్గిస్తుంది.

వాల్ నట్స్..

బాదం, చియా గింజలు, అవిసె గింజలు, ఒమేగా 3, ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి.

మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Apr 19 , 2024 | 12:41 PM

Advertising
Advertising