Home » Brain problems
సాధారణంగా ప్రతి ఒక్కరూ మెదడు మాత్రమే జ్ఞాపకశక్తిని కలిగి ఉంటుందని అనుకుంటారు. కానీ సైంటిస్టులు మాత్రం సంచలన విషయాలు వెల్లడించారు.
ఫోన్లను ఉపయోగించడం వల్ల బ్రెయిన్ క్యాన్సర్(Brain Cancer) వచ్చే ప్రమాదం ఉందా? ఈ ప్రశ్న ఎంతో మంది మెదళ్లను తొలచివేసేది. ఈ ప్రశ్నకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సమాధానామిచ్చింది.
దేశంలోని కేన్సర్ రోగుల్లో దాదాపు 26ు మందికి తల, మెడలో కణితులు ఉన్నాయని, ఇలాంటి కేసుల సంఖ్య పెరుగుతోందని ఒక అధ్యయనం వెల్లడించింది.
మానవ శరీరంలో మెదడు ప్రధాన అవయవం. ఇది మనిషి శారీరక ఆరోగ్యంలోనూ, మానసిక ఆరోగ్యంలోనూ ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
సమీప భవిష్యత్తులో న్యూరాలజీ వైద్య రంగంలో మనిషి ఊహించలేని అద్భుతాలు సృష్టించే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ న్యూరో సైంటిస్ట్స్ అసోసియేషన్ (ఏపీ ఎస్ఎన్ఏ) రాష్ట్ర అధ్యక్షురాలు,
ఇప్పటికే ఎన్నో భయంకరమైన వైరస్‌లతో సహజీవనం చేస్తున్న మానవాళికి ఇప్పుడు మరో ముప్పు పొంచి వస్తోంది. మెదడుని తినే ఓ భయంకరమైన సూక్ష్మజీవి క్రమంగా వ్యాప్తి చెందుతోంది.
ప్రాసెస్డ్ ఫుడ్స్, మద్యం, షుగరీ డ్రింక్స్ వంటివి అతిగా తీసుకుంటే మెదడు ఆరోగ్యం చెడి చివర్లో ఆల్జైమర్స్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వేసవి ప్రారంభమైనప్పటి నుంచి ఆసుపత్రుల్లో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు విపరీతంగా పెరిగాయట. ఈ కేసుల్లో వ్యాధిగ్రస్తులు షుగర్, బీపీలతో బాధపడుతున్నారు. ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పెరగడంతోనే బ్రెయిన్ స్ట్రోక్(Brain Stroke) కేసులు పెరుగుతున్నాయని అంటున్నారు. మధుమేహం, బీపీతో బాధపడుతున్నవారితో సహా, సాధారణ వ్యక్తులెవరూ వేసవికాలంలో ఏసీ గదిలో కూర్చుని ఒక్కసారిగా ఎండలోకి వెళ్లవద్దు.
ఆరోగ్యకరమైన, శక్తివంతమైన, చురుకైన ఆలోచనలు, తెలివి తేటలు, భావోద్వేగాలను పెంచే మెదడు ఆరోగ్యంలో శ్రద్ధ కూడా చాలా అవసరం. దీనికి మెదుడు ఆరోగ్యంగా ఉండాలంటే జంక్ ఫుడ్‌కి బై చెప్పి, సూపర్ ఫుడ్స్ తీసుకోవాలి.
రోజూ పరగడుపున వాల్నట్స్ తింటే జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతుందని పౌష్టికాహార నిపుణులు చెబుతున్నారు.