ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

White Onion : తెల్ల ఉల్లితో మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.. దీనితో ఇంకా..!

ABN, Publish Date - Apr 01 , 2024 | 03:34 PM

మార్కెట్‌లో దొరికే మామూలు ఉల్లి కన్నా, తెల్ల ఉల్లిపాయ కాస్త తక్కువగానే కనిపిస్తుంది. తెల్ల రంగు ఉల్లిపాయ తింటే ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనం అనే విషయానికి వస్తే.

Onion

ఉల్లిపాయలేని కూర చాలా తక్కువగా ఉంటుంది. ఏ కూరలోకైనా ఉల్లిపాయ లేనిదే రుచి రాదు. ఉల్లిపాయ వేస్తేనే కర్రీకి టేస్ట్. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదనే సామెత తెలుసుకుదా.. మార్కెట్‌లో దొరికే మామూలు ఉల్లి కన్నా, తెల్ల ఉల్లిపాయ కాస్త తక్కువగానే కనిపిస్తుంది. తెల్ల రంగు ఉల్లిపాయ తింటే ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనం అనే విషయానికి వస్తే.. ఇది తెలుసుకోవాల్సిందే..

నిజానికి ఎర్ర ఉల్లితో పోలిస్తే తెల్ల ఉల్లిగడ్డల్లోనే ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా తెల్ల ఉల్లిగడ్డలో ఉండే విటమిన్‌ సి, ఫ్లేవనాయిడ్స్‌, ఫైటోన్యూట్రియెంట్‌ ఆరోగ్యానికి మంచి సపార్ట్ నిస్తాయి.

1. పచ్చిగా కానీ, ఉడికించి కానీ తెల్ల ఉల్లిగడ్డలను తీసుకోవచ్చు.

2. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది. ఉల్లిగడ్డలకు ఈ గుణాలున్నాయని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి.

3. అందుకో ఇన్ని గుణాలున్న తెల్ల ఉల్లిగడ్డలను ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు.

4. ఉల్లిలోని క్రోమియం, సల్ఫర్‌లు రక్తంలోని చక్కెర నియంత్రణకు సహాయపడతాయి.

5. తెల్ల ఉల్లిపాయలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.


ఇవి కూడా చదంవండి:

వేసవి చర్మ సంరక్షణ కోసం తీసుకోవాల్సిన చిట్కాలు..!!

పదునైన కంటి చూపుకోసం 8 సూపుర్ ఫుడ్స్ ఏవంటే..!

కిచెన్ గార్డెన్‌లో పెంచుకునే మొక్కలేంటో తెలుసా..!

ప్రపంచంలో అతి చిన్న జీవులు ఇవే..

వేసవిలో ఆకుకూరలు తినడం వల్ల..

6. ఉల్లిలోని సల్ఫర్‌ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ కారకాలతో పోరాడుతాయి.

7. శరీరంలో కణితి పెరుగుదలను నిరోధించే గుణాలు కూడా ఇందులో ఉన్నాయి.

8. తెల్ల ఉల్లి యాంటీ ఆక్సిడెంట్స్‌ను పెంచుతుంది. ఇవి ట్రైగ్లిజరైడ్లను, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.

మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.

9. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇంకా అధిక రక్తపోటును తగ్గించడానికి, రక్తం గడ్డ కట్టకుండా నిరోధించడానికి కూడా తెల్ల ఉల్లి సహాయ పడుతుంది.

Updated Date - Apr 01 , 2024 | 03:34 PM

Advertising
Advertising