ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Super Foods Found : విదేశీ పోషకాహారాలు ఎందుకు? మన దేశంలో దొరికే సూపర్ ఫుడ్స్ చాలు.. ఆరోగ్యాన్ని పెంచేందుకు..

ABN, Publish Date - Jun 15 , 2024 | 01:27 PM

మన దేశంలోని దొరికే చాలా ఆహారాలు మన ఆరోగ్యానికి మంచి శక్తిని, మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి. అలాంటి వాటిని తీసుకోవడానికి చాలా ఆలోచించేస్తూ ఉంటాం. విదేశాల్లో దొరికే పదార్థాలను ఎంచుకుని వాటిని తినేందుకు మాత్రమే ఆరాటపడతాం.

Health Benefits

మన దేశంలోని దొరికే చాలా ఆహారాలు మన ఆరోగ్యానికి మంచి శక్తిని, మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి. అలాంటి వాటిని తీసుకోవడానికి చాలా ఆలోచించేస్తూ ఉంటాం. విదేశాల్లో దొరికే పదార్థాలను ఎంచుకుని వాటిని తినేందుకు మాత్రమే ఆరాటపడతాం. నిజానికి మన భూమి మీద పండే ఏ పదార్థం అయినా అది అమితమైన పోషకాలను కలిగి ఉన్నదే. కాకాపోతే విదేశీ మోజులో పడి ఆహారం అక్కడిదైతేనే మన ఆరోగ్యాలు బావుంటాయని నమ్మేస్తూ ఉంటాం. నిజానికి మన చుట్టూ ఉన్న పదార్థాలు ఆహారంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యంతోపాటు కొన్ని పక్కన పెట్టేస్తున్న ఆహార పదార్థాల గురించి అంతా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇందులోని పోషక విలువలను గుర్తించినట్టుకూడా ఉంటుంది.

ఆరోగ్యాన్ని పెంచుకోవాలంటే మనం రోజువారి తీసుకునే పదార్థాల్లోనే చాలా వరకూ గొప్ప ఆహారాలున్నాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యంతోపాటు శరీరానికి కొరత ఉన్న మిటమిన్లు, పోషకాలు కూడా తప్పక అందుతాయి. వీటినే సూపర్ ఫుడ్స్ అంటారు. విటమిన్లు, పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు నిండి ఉన్నాయి. ఈ సూపర్ ఫుడ్స్ ఏమిటంటే..

ఆమ్లా..

ఉసిరి, ఎకాయ్ బెర్రీ రెండూ అనేక ఆరోగ్య ప్రయోజనాలతో శక్తివంతమైన సూపర్ ఫుడ్స్. ఆమ్లా, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అవసరమైన పోషకాలు. విటమిన్ సి కంటెంట్ తోపాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలున్నాయి. దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తాయి. కాలేయ ఆరోగ్యం, బరువు తగ్గడంలోనూ ముందుంటుంది.


Golconda Bonalu Festival : జూలై 7న వైభవంగా జరగనున్న గోల్కొండ బోనాలు జాతర..

మోరింగ..

మునగ ఆకు పొడి. మామూలుగా మన భారతీయ వంటకాల్లో ప్రధాన భాగం మునక్కాయతో ముడిపడి ఉంటుంది. మునక్కాయతో చేసే వంటకాలు చాలా గొప్ప రుచిని కలిగి ఉంటాయి. అలాగే మునగ ఆకులో అయితే అనేక పోషకాలున్నాయి. ఇవి ఆరోగ్యాన్ని, జుట్టుకు, కంటికి పోషణను అందిస్తాయి. ఇందులో విటమిన్లు, ఖనిజాలున్నాయి. ఇది మొత్తం ఆరోగ్యాన్ని సూపర్ ఫుడ్స్‌గా పనిచేస్తాయి.

పాలకూర..

కాలే ఆకుకూరకు దాని ఆరోగ్య ప్రయోజనాలు, కంటి చూపు మెరుగుపరిచేందుకు ఇందులోని విటమిన్ A, C, K, కాల్షియం, మెగ్నీషియం, ఖనిజాలు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లతో నిండిన బచ్చలికూర, కాలే ఆకుకూరకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jun 15 , 2024 | 01:27 PM

Advertising
Advertising