ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hindi movie : అరవింద్‌ సంతకం

ABN, Publish Date - Sep 29 , 2024 | 05:24 AM

ప్రముఖ మరాఠీ నిర్మాత గజేంద్ర అహిరే దర్వకత్వం వహించిన హిందీ చిత్రం ‘ది సిగ్నేచర్‌’. 2013లో వచ్చిన మరాఠీ చిత్రం ‘అనుమతి’కి ఇది రీమేక్‌. అనుపమ్‌ఖేర్‌ లీడ్‌రోల్‌ పోషించారు. మహిమా చౌదరి, నీనా కులకర్ణి, రణ్‌వీర్‌ షోరే కీలకపాత్రలు పోషించారు.

అరవింద్‌ అనే పాత్రలో అనుపమ్‌ఖేర్‌ కనిపించారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న భార్యను కాపాడు కునేందుకు ఆయన పడిన కష్టాలు, వారి కుటుంబంలో ఎలాంటి సంక్షోభాన్ని సృష్టించాయి అనే అంశం చుట్టూ అల్లుకున్న కథ ఇది. మధ్యతరగతి కుటుంబాల్లోని కష్టాలు హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించారని ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది.

Updated Date - Sep 29 , 2024 | 05:24 AM