ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Littles : మీకు తెలుసా? చిలుక జాతికి చెందిన ఈ పక్షిని రెయిన్‌బో లోరీకీట్స్‌ అంటారనీ ?

ABN, Publish Date - May 21 , 2024 | 11:39 PM

చిలుక జాతికి చెందిన ఈపక్షిని రెయిన్‌బో లోరీకీట్స్‌ అంటారు ఇది ఇంద్రధనుస్సు రంగులమయంగా ఉంటుంది.

  • చిలుక జాతికి చెందిన ఈపక్షిని రెయిన్‌బో లోరీకీట్స్‌ అంటారు ఇది ఇంద్రధనుస్సు రంగులమయంగా ఉంటుంది.

  • పొడవు 30 సెం.మీ. వరకు ఉంటుంది. బరువు 75 గ్రాముల నుంచి 157 గ్రాములు ఉంటుంది. వింగ్‌ స్పాన్‌ 24 సెం.మీ. వరకూ ఉంటుంది.

  • ఈ చిలుకలు ఎక్కువగా ఆస్ట్రేలియాలో కనిపిస్తాయి.

  • నారింజ, నీలం, ఎరుపు, ఆకుపచ్చ, పసుపు పచ్చ.. రంగులు వేసినట్లుండే ఈ పక్షి ఎక్కువగా పండ్లు, ద్రాక్ష, యాపిల్స్‌, నట్స్‌ తినటానికి ఇష్టపడుతుంది.

  • వీటి ముక్కు, కాలి గోళ్లు బలమైనవి. ముక్కు సాయంతో చెట్టు మీద కిందికి వేలాడగలదు.

  • చెట్టు తొర్రల్లో, చెట్ల పైన, రాళ్ల మధ్య ఇవి గూడు కట్టుకుంటాయి.

  • రెండు గుడ్లు మాత్రమే పెడతాయి. ఇరవై ఐదు రోజుల పాటు తల్లి పక్షి మాత్రమే గూటిలో ఉంటుంది.

  • ఇవి మాట్లాడటంలో, కొత్త పదాలను నేర్చుకోవటంలో ముందుంటాయి. మనుషులతో ఫ్రెండ్లీగా, ప్రేమగా ఉంటాయి.

  • ఇవి పెంపుడు పక్షులు. అయితే ఆస్ర్టేలియాలో వీటిని పెంచుకోవటం నేరం.

  • వందలుగా గుంపులు వస్తాయి. ఇవి గట్టిగా అరుస్తాయి. జనాలను డిస్టర్బ్‌ చేస్తుంటాయి.

  • వీటి జీవనకాలం 30 సంవత్సరాలు.

Updated Date - May 21 , 2024 | 11:43 PM

Advertising
Advertising