Home » Fact Check
రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో మహిళలు ప్రయాణం చేయాల్సి వస్తే, పోలీసులకు ఫోన్ చేస్తే ఉచితంగా గమ్యస్థానానికి చేరుస్తారని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ తెగ చక్కర్లు కొడుతుంది. ఆ అంశంపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు.
చిలుక జాతికి చెందిన ఈపక్షిని రెయిన్‌బో లోరీకీట్స్ అంటారు ఇది ఇంద్రధనుస్సు రంగులమయంగా ఉంటుంది.
దేశంలో ఎన్నికల వేళ తప్పుడు ప్రచారంతో కొన్ని పార్టీలు, కొంత మంది వ్యక్తులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రజల మైండ్ డైవర్ట్ చేసేందుకు ఇతర పార్టీలపై బురద జల్లేందుకు ఫేక్ వార్తలను సృష్టిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి ఘటనలు ఎక్కువుగా చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ని టార్గెట్ చేస్తూ తప్పుడు వార్తలను సామాజిక మాద్యమాల్లో వ్యాప్తిచేస్తున్నారు.
ప్రజలకు నిరంతరం వార్తా సమాచారాన్ని అందించే ఎబిఎన్ ఆంధ్రజ్యోతి.. ట్విట్టర్ ఖాతా ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలను ప్రజలకు అందిస్తోంది. @abntelugutv ఐడి ద్వారా ఎబిఎన్ వాస్తవ ట్విట్టర్ ఖాతా పనిచేస్తోంది. ఇది వెరిఫైడ్ అకౌంట్ బ్లూటిక్ కలిగి ఉంటుంది. కేవలం బ్లూటిక్ కలిగిన ఎబిఎన్ తెలుగు టీవీ ట్వి్ట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసే వార్తా సమాచారం మాత్రమే అధికారికమైనదిగా గమనించాలి. @ABNNewsLive పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతాకు ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి ఎటువంటి సంబంధం లేదు.
స్కార్పియన్స్ కూడా తమ సహచరులను తినే జీవులు. తల్లి తన సంతానం కోసం ఎక్కువ సమయం, శక్తిని పెట్టుబడి పెడుతుంది, ఒకే సంతానంలో 100 మందికి జన్మనిస్తుంది. చాలా క్షీరద రహిత జంతువుల్లా కాకుండా, తేళ్లు వివిపరస్ , గుడ్లు పెట్టడానికి బదులుగా చిన్నపిల్లలకు జన్మనిస్తాయి.
సోషల్ మీడియా పోస్టులు, వీడియోలు, కంటెంట్‌పై గట్టి నిఘా ఉంచేందుకు కేంద్రం సిద్ధమైంది. కంటెంట్ పర్యవేక్షణకు ఫ్యాక్ట్ చెక్ యూనిట్(FCU)ని జారీ చేసింది. ఈ చర్య ఇటీవల సవరించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలకు అనుగుణంగా ఉంది.
రెనాల్డ్స్ 045 బాల్ పెన్ తయారీని సదరు సంస్థ నిలిపివేస్తుందంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అయింది. ఆ పోస్ట్ చూసినవాళ్లంతా ఆ పెన్‌తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ట్విటర్ సాక్షిగా ఆవేదనను వెలిబుచ్చారు. రెనాల్డ్స్ 045 పెన్ ఇక కనుమరుగవుతోందన్న ఆ పోస్ట్ చూసి ‘90s kids’ బాధపడ్డారు. తమ స్కూల్ డేస్‌ను, ఆ పెన్‌తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని ట్విటర్‌లో పోస్టుల వర్షం కురిపించారు.