Littles : మీకు తెలుసా?
ABN, Publish Date - Jun 19 , 2024 | 12:58 AM
పులుల మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ ఉంటుంది? ఒక దానితో మరొకటి ఎలా సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుంటాయి?
పులుల మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ ఉంటుంది? ఒక దానితో మరొకటి ఎలా సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుంటాయి? అనేది పెద్ద పజిల్. పులులపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు అవి- లో ఫ్రీక్వెన్సీ ఇన్‌ఫ్రాసౌండ్ అనే పద్ధతి ద్వారా సంకేతాలు ఇచ్చిపుచ్చుకుంటాయని పేర్కొంటున్నారు. వీటి తరంగదౌర్ఘం తక్కువగా ఉండటం వల్ల ఇవి మానవులకు వినబడవు.
Updated Date - Jun 19 , 2024 | 01:04 AM