Littles : మీకు తెలుసా?
ABN, Publish Date - Jun 19 , 2024 | 01:03 AM
ఫ్రాన్స్‌లో ఒక రోడ్డును రోజుకు రెండు సార్లు మాత్రమే తెరుస్తారు
ఫ్రాన్స్‌లో ఒక రోడ్డును రోజుకు రెండు సార్లు మాత్రమే తెరుస్తారు. మిగిలిన సమయాల్లో అలలు ఆ రోడ్డును నీటిలో ముంచెత్తుతాయి. అందువల్ల ఆ రోడ్డు మీదుగా వాహనాలు ప్రయాణించలేవు.
Updated Date - Jun 19 , 2024 | 01:03 AM