Navya Kitchen : కండెన్స్డ్ మిల్క్ చవకగా..
ABN, Publish Date - Sep 11 , 2024 | 04:02 AM
చాలా మంది పాయసంలోను.. ఇతర తీపి పదార్థాలలోను కండెన్స్డ్ మిల్క్‌ను వాడతారు. బయట మార్కెట్లో దీని ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని చవకగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం.
చాలా మంది పాయసంలోను.. ఇతర తీపి పదార్థాలలోను కండెన్స్డ్ మిల్క్‌ను వాడతారు. బయట మార్కెట్లో దీని ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని చవకగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు: మిల్క్ పౌడర్ (100 గ్రాములు), వెన్న (100 గ్రాములు), చక్కెర (250 గ్రాములు), పాలు (500 మిల్లీలీటర్లు)
తయారుచేసే పద్ధతి: పాలను గోరువెచ్చగా వేడి చేయాలి. వేడి చేసిన పాలలో మిల్క్ పౌడర్, వెన్న, చక్కెర వేసి మిక్సిలో బాగా తిప్పాలి. ఈ కండెన్స్డ్ మిల్క్‌ను ఫ్రిజ్‌లో పెట్టుకుంటే మూడు నెలల దాకా నిల్వ ఉంటుంది.
Updated Date - Sep 11 , 2024 | 04:02 AM