ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Water Benefits : నీళ్లతో నూరు లాభాలు

ABN, Publish Date - Aug 27 , 2024 | 03:01 AM

నీటితో వంద లాభాలు

వాటర్‌ రెమిడీస్‌

  • పుదీనా నీరు: శరీరమంతా డిటాక్స్‌ అవుతుంది. జీర్ణశక్తి పెరగడంతో పాటు, హైడ్రేషన్‌ కూడా వృద్ధి అవుతుంది. ఇందుకోసం కొన్ని పుదీనా ఆకులను నీళ్లలో వేసి కాచి, చల్లార్చి, వడగట్టి తాగాలి.

  • నిమ్మ నీరు: పొట్ట చదునుగా మారుతుంది. చర్మం కాంతులీనుతుంది. వ్యాధినిరోధకశక్తి మెరుగవుతుంది. ఇందుకోసం గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం పిండుకుని పరగడుపునే తాగాలి.

  • జీలకర్ర నీరు: జీర్ణశక్తి పెరుగుతుంది. బరువు తగ్గుతారు. నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం దక్కుతుంది. ఇందుకోసం గ్లాసు నీళ్లలో టీస్పూను జీలకర్ర వేసి రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే పరగడుపున తాగాలి.

  • అల్లం నీళ్లు: జలుబు, తలనొప్పి, కడుపుబ్బరానికి విరుగుడుగా పని చేస్తాయి. గ్లాసు నీళ్లలో చెంచా అల్లం రసం కలిపి తాగాలి.

Updated Date - Aug 27 , 2024 | 03:01 AM

Advertising
Advertising
<