ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

USA: సంగీత ప్రదర్శనలతో 4 ప్రపంచ రికార్డులు నెలకొల్పిన కళ్యాణి ముడుంబ

ABN, Publish Date - Apr 05 , 2024 | 03:51 PM

ఇల్లినాయిస్ రాష్ట్రం బ్లూమింగ్టన్‌కు చెందిన కళ్యాణి ముడుంబ.. ఆసియా & ఇండియా బుక్ అఫ్ రికార్డ్స్ ద్వారా నాలుగు ప్రపంచ రికార్డులు నెలకొల్పారు.

ఎన్నారై డెస్క్: ఇల్లినాయిస్ం (యూఎస్ఏ) రాష్ట్రం బ్లూమింగ్టన్‌కు చెందిన కళ్యాణి ముడుంబ (NRI).. ఆసియా & ఇండియా బుక్ అఫ్ రికార్డ్స్ ద్వారా నాలుగు ప్రపంచ రికార్డులు నెలకొల్పారు. కర్నాటక శాస్త్రీయ సంగీత ప్రదర్శన ద్వారా ఆమె ఈ అరుదైన ఘనత సాధించారు. మొదటి రెండు ప్రపంచ రికార్డులు గత సంవత్సరం జులై 2023లో “అష్టోత్తర శతసంకీర్తన” కార్యక్రమానికి గానూ, తరువాతి రెండు ప్రపంచ రికార్డులు ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన “సుందర సేతు” శాస్త్రీయ సంగీత కార్యక్రమానికి గాను సాధించారు. ఆమె ప్రతిభను గుర్తించిన ఆసియా & ఇండియా బుక్ అఫ్ రికార్డ్స్ వారు ‘విదేశాల్లో హనుమాన్ విగ్రహస్థాపకు కర్ణాటక సంగీత కచేరీతో నిధుల సేకరణ’ విభాగంలో అందజేశారు. త్రిదండి చిన్నజీయర్ సంకల్పంతో హ్యూస్టన్‌లో ఏర్పాటు చేస్తున్న 90 అడుగుల అభయ ఆంజనేయ పంచలోహ విగ్రహం (Statue of Union ) నిర్మాణానికి విరాళాలు సేకరించే నిమిత్తం కళ్యాణి ఈ ప్రదర్శనలు ఇచ్చారు.

Tana: మన ప్రాచీన భారతీయ సాహిత్యం.. ఆధునిక విశ్వ విజ్ఞానశాస్త్ర వికాసానికి మూలం

మరిన్ని ఎన్నారై వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 05 , 2024 | 04:38 PM

Advertising
Advertising