ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TDP: నెల్లూరు, పత్తికొండలో చంద్రబాబు రా కదలి రా బహిరంగ సభ దృశ్యాలు

ABN, Publish Date - Jan 29 , 2024 | 11:26 AM

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం నెల్లూరు, కర్నూలు జిల్లాలో ‘రా..కదలిరా’ బహిరంగ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వం తీరు, అవినీతి, అక్రమాలను ఎండగట్టారు. రాష్ట్రంలో కూల్చుడు, నొక్కుడు, బొక్కుడు, బొంకుడు తప్ప ఇంకేమిలేదని, ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. నిన్ను (జగన్) భస్మం చేసే బాధ్యత 5 కోట్ల మంది ఆంధ్రులు తీసుకున్నాని.. ఖబడ్దార్‌! అంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

1/8

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు నెల్లూరులో జరిగిన ‘రా..కదలిరా’ బహిరంగ సభకు ముందు స్వర్గీయ నందమూరి తారక రామావు విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పిస్తున్న దృశ్యం.

2/8

నెల్లూరులో ఆదివారం జరిగిన ‘రా..కదలిరా’ బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.

3/8

నెల్లూరులో ఆదివారం జరిగిన ‘రా..కదలిరా’ సభా వేదికపై టీడీపీ అధినేత చంద్రబాబుతో మాజీ మంత్రి నారాయణ ముచ్చటిస్తున్న దృశ్యం.

4/8

నెల్లూరులో ఆదివారం జరిగిన ‘రా..కదలిరా’ సభా వేదికపై తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో మాజీ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి మంతనాలు జరుపుతున్న దృశ్యం.

5/8

కర్నూలు జిల్లా, పత్తికొండలో ఆదివారం జరిగిన రా కదలి రా బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విల్లు ఎక్కిపెట్టి బాణం సందిస్తున్న దృశ్యం..

6/8

పత్తికొండలో జరిగిన రా కదలి రా బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు..

7/8

కర్నూలు జిల్లా, పత్తికొండలో జరిగిన రా కదలి రా బహిరంగ సభకు విచ్చేసిన చంద్రబాబు నాయుడుకు పూలబొకే అందజేస్తున్న టీడీపీ మహిళ నేత

8/8

కర్నూలు జిల్లా, పత్తికొండలో ఆదివారం జరిగిన చంద్రబాబు రా కదలి రా బహిరంగ సభకు విచ్చిన ప్రజలు...

Updated Date - Jan 29 , 2024 | 11:29 AM

Advertising
Advertising