ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విజయవాడలో 'సత్యం సుందరం’ మూవీ సక్సెస్ మీట్

ABN, Publish Date - Oct 01 , 2024 | 10:05 AM

విజయవాడ: తమిళ హీరో సూర్య తమ్ముడు కార్తి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. తెలుగులో కూడా ఆయన చిత్రాలకు మంచి క్రేజ్‌, మార్కెట్‌ ఉంది. కథల ఎంపికలో కార్తికి మంచి టేస్ట్‌ ఉంది. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘మెయ్యళగన్‌’. తమిళంలో 27 విడుదల కాగా, 'సత్యం సుందరం’ టైటిల్‌తో తెలుగులో 28న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘96’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సి. ప్రేమ్‌ కుమార్‌ నవలగా రాసుకున్న కథను సత్యం సుందరం’ సినిమాగా తెరకెక్కించారు. ఈ సందర్భంగా విజయవాడలో ఆ చిత్రం యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది.

1/6

కార్తి, అరవింద్‌ స్వామి, శ్రీదివ్య, దేవ దర్శిని, రాజ్‌కిరణ్‌; స్వాతి కొండె, జయప్రకాశ్‌, శ్రీరంజని తదితరులు నటించిన 'సత్యం సుందరం’ మూవీ సక్సెస్ మీట్..

2/6

విజయవాడలో నిర్వహించిన 'సత్యం సుందరం’ మూవీ సక్సెస్ మీట్‌లో హీరో కార్తి, దర్శకుడు సి.ప్రేమ్‌కుమార్‌ తదితరులు..

3/6

'సత్యం సుందరం’ మూవీ సక్సెస్ మీట్‌లో మాట్లాడుతున్న హీరో కార్తి...

4/6

తమిళ హీరో సూర్య తమ్ముడు కార్తి హీరోగా సి.ప్రేమ్‌కుమార్‌ దర్శకత్వంలో నటించిన 'సత్యం సుందరం’ మూవీ సక్సెస్ మీట్‌...

5/6

'సత్యం సుందరం’ మూవీ సక్సెస్ మీట్‌లో హీరో కార్తి..

6/6

'సత్యం సుందరం’ చిత్రంలో హీరో కార్తితో అరవింద్‌ స్వామి..

Updated Date - Oct 01 , 2024 | 10:05 AM