ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏడుకొండలవాడి దర్శనానికి వెళ్లే మార్గాలివే...

ABN, Publish Date - Dec 16 , 2024 | 10:06 AM

ఏడుకొండలపై కొలువుదీరిన శ్రీ వారి దర్శనానికి ఎంతో మంది జనాలు ఎదురుచుస్తు ఉంటారు. శ్రీ వారి దర్శనానికి చిన్న పిల్లలున్న భక్తులకి ప్రత్యేక దర్శనం ఉంటుంది.శ్రీ వారి దర్శనానికి వెళ్లే మార్గాలివే...

1/7

ఏడుకొండలపై కొలువుదీరిన శ్రీ వారి దర్శనానికి ఎంతో మంది జనాలు ఎదురుచుస్తు ఉంటారు.

2/7

శ్రీ వారి దర్శనానికి చిన్న పిల్లలున్న భక్తులకి ప్రత్యేక దర్శనం ఉంటుంది.

3/7

సంవత్సరంలోపు పిల్లలున్న తల్లిదండ్రులు 3 నెలల మందు టికెట్టు బుక్ చేసుకోవాలి.

4/7

దివ్యాంగులు, వృద్ధులులకు సాయంత్రం 3 గంటలకు ప్రత్యేక దర్శనం ఉంటుంది. వీరికి ఆన్‌లైన్‌లో ఒక్కరోజుకు 750 టికెట్లు ఇస్తున్నారు.

5/7

అనారోగ్యంతో ఉన్న భక్తులకు దేవస్థానం బయోమెట్రిక్ ద్వారం నుంచి లోనికి అనుమతిస్తారు.

6/7

తిరుపతిలో కల్యాణం చేసుకున్న నవదంపతులకు ఆరు టికెట్లు ఇస్తారు.

7/7

దంపతులు కల్యాణోత్యవం 1,000 రూ. టికెట్ పైన దర్శనం చేసుకోవచ్చు.

Updated Date - Dec 16 , 2024 | 10:09 AM