ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఫాక్స్‌కాన్‌ చైర్మన్‌ యాంగ్‌ లియూతో సీఎం రేవంత్‌రెడ్డి

ABN, Publish Date - Oct 15 , 2024 | 02:06 PM

హైదరాబాద్: తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే కంపెనీలకు తగిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కరలేదన్నారు. సోమవారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి కొంగరకలాన్‌లోని ఫాక్స్‌కాన్‌ ఇంటర్‌కనెక్ట్‌ టెక్నాలజీ (ఎఫ్‌ఐటీ) కంపెనీని ముఖ్యమంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఫాక్స్‌కాన్‌ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఫాక్స్‌కాన్‌ చైర్మన్‌ యాంగ్‌ లియూతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కంపెనీ పురోగతి, ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నారు.

1/5

కొంగరకలాన్‌లోని ఫాక్స్‌కాన్‌ ఫ్యాక్టరీ సందర్శనకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చములిచ్చి స్వాగతం పలుకుతున్న ఫాక్స్‌కాన్‌ చైర్మన్‌ యాంగ్‌ లియూ..

2/5

ఫాక్స్‌కాన్‌ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయిన సీఎం రేంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు తదితరులు..మాట్లాడుతున్న చైర్మన్‌ యాంగ్‌ లియూ..

3/5

ఫాక్స్‌కాన్‌ కంపెనీ చైర్మన్‌ యాంగ్‌ లియూతో సీఎం రేంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు..

4/5

ఫాక్స్‌కాన్‌ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి బృందం..

5/5

కొంగరకలాన్‌లో ఉన్న పాక్స్ కాన్ కంపెనీ ఛైర్మన్, సిబ్బందితో సీఎం రేవంత్ రెడ్డి బృందం..

Updated Date - Oct 15 , 2024 | 02:06 PM