ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Medaram: సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న కిషన్ రెడ్డి

ABN, Publish Date - Feb 23 , 2024 | 12:38 PM

ములుగు జిల్లా: కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మేడారం జాతరకు విచ్చేశారు. ఇక్కడ కొలువు దీరిన సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు. వనదేవతలకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించుకున్నారు. ఇక, ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం టెంపరరీ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నామని, ఇది అమ్మవార్ల దయగానే భావిస్తామని తెలిపారు. ఈ ట్రైబల్ వర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఉంటుందని కిషన్ రెడ్డి వివరించారు.

1/6

కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మేడారం జాతరకు విచ్చేశారు. ఇక్కడ కొలువు దీరిన సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్న దృశ్యం..

2/6

తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మేడారం జాతరలో వనదేవతలకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పిస్తున్న దృశ్యం. ప్రక్కన మంత్రి సీతక్కను చూడవచ్చు.

3/6

రాష్ట్ర మంత్రి సీతక్క.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సమ్మక్క-సారలమ్మల మెమెంటో సమర్పిస్తున్న దృశ్యం.

4/6

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మేడారంలో వనదేవతలు సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న అనంతరం ప్రెస్‌మీట్ నిర్వహించిన దృశ్యం.. ప్రక్కన మంత్రి సీతక్కను చూడవచ్చు.

5/6

మేడారం సమక్క - సారమ్మ మహా జాతర వైభవంగా జరుగుతోంది. ఇప్పటికే పెద్దసంఖ్యలో భక్తులు మేడారంకు చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్న దృశ్యం.

6/6

మేడారంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి సీతక్క..

Updated Date - Feb 23 , 2024 | 12:38 PM

Advertising
Advertising