ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం

ABN, Publish Date - Sep 17 , 2024 | 12:31 PM

హైదరాబాద్: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ జెండాను ఆవిష్కరించి.. అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య అధికారులు ఆయా జిల్లా కేంద్రాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

1/10

హైదరాబాద్ గాంధీ భవన్‌లో ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించిన టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, వి హనుమంతరావు తదితరులు..

2/10

గాంధీ భవన్‌లో టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ గాంధీ విగ్రహం వద్ద దివంతగ ప్రముఖులకు పుష్పగుచ్ఛములుంచి నివాళులర్పిస్తున్న దృశ్యం..

3/10

జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రసంగిస్తున్న దృశ్యం..

4/10

కరీంనగర్ జిల్లాలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని ఎగరవేసిన మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్న కలెక్టర్, ఎమ్మెల్యేలు తదితరులు..

5/10

ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండ కలక్టరేట్‌లో జాతీయ జెండా ఆవిష్కరించి.. ప్రసంగిస్తున్న మంత్రి కొండా సురేఖ..

6/10

వరంగల్ Idoc గ్రౌండ్స్‌లో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేసి.. సెల్యూట్ చేస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..

7/10

ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఖిలా వరంగల్‌లోని అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు పూలతో అంజలి ఘటించి నివాళులు అర్పించిన మంత్రి పొంగులేటి..

8/10

వరంగల్ Idoc గ్రౌండ్స్‌లో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేసిన అనంతరం ప్రసంగిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..

9/10

ప్రజా పరిపాలన దినోత్సవం సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండా ఆవిష్కరించి.. ప్రసంగిస్తున్న రాష్ట్ర అటవీ అబివృద్ధి సంస్థ చైర్మన్ పోదెం వీరయ్య.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహూల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖారే, తదితరులు పాల్గొన్నారు.

10/10

అదిలాబాద్ కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రజాపాలన అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ సలహాదారుడు మొహమ్మద్ షబ్బీర్ అలీ, కలెక్టర్ ఎస్పీ జిల్లా అధికారులు తదితరులు..

Updated Date - Sep 17 , 2024 | 12:31 PM

Advertising
Advertising