ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఈ ఆహారాలు తీసుకోండి.. అధిక కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది..!

ABN, Publish Date - Sep 13 , 2024 | 05:41 PM

అధిక కొలెస్ట్రాల్ శరీరంలో చాలా రకాల సమస్యలకు కారణం అవుతుంది. గుండె జబ్బులు, అధిక బరువు, ఫ్యాటీ లివర్ వంటి ప్రమాదకర సమస్యలు అధిక కొలెస్ట్రాల్ కారణంగానే వస్తాయి.

1/5

అధిక కొలెస్ట్రాల్ ను తగ్గించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవాలి.

2/5

ఓట్స్, బార్లీ ఆహారంలో తీసుకుంటూ ఉంటే శరీరంలో కొలెస్ట్రాల్ శోషణ తగ్గుతుంది. అధిక కొలెస్ట్రాల్ తగ్గుముఖం పడుతుంది.

3/5

బీన్స్, బఠానీలు, పప్పు ధాన్యాలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడతాయి.

4/5

డ్రై ప్రూట్స్, విత్తనాలను ఆహారంలో భాగం చేసుకుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

5/5

సోయా నుండి తయారైన ఉత్పత్తులు ఆహారంలో తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గించడంలోనూ, బరువును తగ్గించడంలోనూ సహాయపడతాయి.

Updated Date - Sep 13 , 2024 | 05:41 PM

Advertising
Advertising