ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కీర దోసకాయ, టమాటో.. ఈ కాంబినేషన్ గురించి మీకు తెలియని నిజాలివీ..!

ABN, Publish Date - Sep 27 , 2024 | 03:15 PM

కీర దోసకాయను ఇష్టపడని వారు ఉండరు. నేరుగా తిన్నా, కాస్త ఉప్పు, మరియాల పొడి చల్లుకుని తిన్నా, జ్యూస్ గా తీసుకున్నా కీర దోస చాలా ప్రయోజనాలు చేకూరుస్తుంది.

1/7

ఆరోగ్యం మీద స్పృహ కొద్ది ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునే వారు సలాడ్ తప్పకుండా తీసుకుంటూ ఉంటారు. అయితే కీర దోస తో టమోటా తీసుకోవడం గురించి షాకింగ్ నిజాలు చెబుతున్నారు ఆహార నిపుణులు.

2/7

దోసకాయ, టమోటా, ఉల్లిపాయ కాంబినేషన్ లో టమోటాను అసలు చేర్చకూడదు.

3/7

టమోటా, దోసకాయ రెండూ జీర్ణం అయ్యే పద్దతి చాలా విభిన్నంగా ఉంటుంది.

4/7

దోసకాయలో చలువ చేసే గుణాలు ఉంటాయి. పైగా నీటి శాతం ఎక్కువ.

5/7

టమోటాలో ఆమ్ల గుణాలు ఉంటాయి.

6/7

దోసకాయ, టమోటా రెండింటిని కలిపి తింటే ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.

7/7

దోసకాయలో ఆస్కార్బేట్ అనే రసాయనం ఉంటుంది. ఇది టమోటాలలో ఉండే విటమిన్-సి ని శరీరం గ్రహించకుండా చేస్తుంది.

Updated Date - Sep 27 , 2024 | 03:15 PM