ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: మహిళను చూడగానే ఎలుగుబంటి ఇలా చేసిందేంటీ.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

ABN, Publish Date - May 18 , 2024 | 07:04 PM

కొన్నిసార్లు కొందరు జూలలోని జంతువులతో పరాచకాలు ఆడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. మరికొన్నిసార్లు కొందరు శిక్షకులు.. జంతువులకు శిక్షణ ఇచ్చే సమయంలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. ఇలాంటి..

కొన్నిసార్లు కొందరు జూలలోని జంతువులతో పరాచకాలు ఆడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. మరికొన్నిసార్లు కొందరు శిక్షకులు.. జంతువులకు శిక్షణ ఇచ్చే సమయంలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. మహిళను చూడగానే ఓ ఎలుగు బంటి రెచ్చిపోయింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ జూలో ఎలుగుబంటి ఎన్‌క్లోజర్ వద్ద ఓ వ్యక్తి మరో మహిళ శిక్షణ ఇస్తుంటారు. మహిళ చేయి పైకి పెట్టి.. ఎలుగుబంటికి సూచనలు ఇస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఎలుగుబంటి ఒక్కసారిగా రెచ్చిపోతుంది. గొలుసుతో బంధించిన ఉన్నా కూడా.. ఆమెను గట్టిగా పట్టుకుని (Bear attack on woman) దగ్గరికి లాక్కుంటుంది. గోర్లతో రక్కాలని ప్రయత్నిస్తుంది. ఇంతలో పక్కన ఉన్న వ్యక్తితో పాటూ మరో ఇద్దరు అక్కడికి వచ్చి, ఎలుగుబంటిని పక్కకు తరిమేస్తారు.

Puzzle: ఈ రెండు చిత్రాల్లో ఉన్న 3 తేడాలను 30 సెకన్లలో గుర్తించగలరేమో చూడండి..


ఓ వ్యక్తి కర్రతో గట్టిగా కొట్టడంతో ఎలుగుబంటి భయంతో పక్కకు పారిపోతుంది. దీంతో మహిళ క్షేమంగా బయటపడుతుంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. చూస్తుంటనే భయంగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి సమయాల్లో జాగ్రత్తగా ఉండాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తుంటారు. ఈ వీడియో ప్రస్తుతం 10 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పెళ్లి దుస్తుల్లో వేదికపైకి వచ్చిన ప్రియురాలు.. చివరికి వరుడు ఎదురుగా ఉండగానే..

Updated Date - May 18 , 2024 | 07:04 PM

Advertising
Advertising