ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: పెళ్లి వేడుకలో వధువు హాట్ డ్యాన్స్.. వైరల్ వీడియోపై నెటిజన్ల స్పందన ఏంటంటే..

ABN, Publish Date - Oct 28 , 2024 | 03:58 PM

వివాహ వేడుకలో వధువు సిగ్గుపడుతూ కూర్చునే రోజులు పోయాయి. ప్రస్తుతం చాలా పెళ్లిళ్లలో వధూవరుల డ్యాన్స్ అనేది తప్పనసరిగా మారిపోయింది. చాలా మంది వధూవరులు ట్రైనింగ్ తీసుకుని మరీ తమ పెళ్లికి వచ్చిన అతిథులను అలరిస్తున్నారు.

Bride dance

మారుతున్న కాలంతో పాటు అభిరుచులు కూడా మారుతుంటాయి. సాంప్రదాయం ప్రకారం జరగాల్సిన వేడుకలు కూడా ఆధునికతను సంతరించుకుంటాయి. వివాహ (Wedding) వేడుకలో వధువు (Bride) సిగ్గుపడుతూ కూర్చునే రోజులు పోయాయి. ప్రస్తుతం చాలా పెళ్లిళ్లలో వధూవరుల డ్యాన్స్ (Bride Dance) అనేది తప్పనిసరిగా మారిపోయింది. చాలా మంది వధూవరులు ట్రైనింగ్ తీసుకుని మరీ తమ పెళ్లికి వచ్చిన అతిథులను అలరిస్తున్నారు. తాజాగా ఓ వధువు కూడా తన పెళ్లికి హాజరైన 400 మంది అతిథుల ముందు చక్కగా డ్యాన్స్ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


weddinganswers అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వివాహ వేడుక జరుగుతోంది. వివాహానికి వచ్చిన అతిథులందరి ముందు వధువు డ్యాన్స్ ప్రదర్శన ఇస్తోంది. తన పెళ్లి లెహంగాలో ``చమ్మక ఛల్లో`` పాటకు కాళ్లు కదుపుతూ చిందులేసింది. అందరూ వధువు డ్యాన్స్‌ను ఎంజాయ్ చేశారు. డ్యాన్స్ ప్రదర్శన తర్వాత ఆమెకు కాబోయే భర్త, ఇతర బంధువులు లేచి నిలబడి చప్పట్లతో అభినందించారు. ఆమె డ్యాన్స్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే డ్యాన్స్ సమయంలో ఆమె డ్రెస్, ఎంచుకున్న సాంగ్‌పై నెటిజన్లు ట్రోలింగ్‌ చేస్తున్నారు.


ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 5 లక్షల మంది వీక్షించారు. దాదాపు 40 వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``డ్యాన్స్ బాగుంది. మేము కానీ అలా చేస్తే పెళ్లినే రద్దు చేశారు``, ``ఆమె చాలా అదృష్టవంతురాలు. సపోర్ట్ చేసే భర్త, అత్తమామలు దొరికారు``, ``పెళ్లి సమయంలో ఓ ఐటెం సాంగ్‌కు అలా డ్యాన్స్ చేయడం అవసరమా``, ``ఆమె ధైర్యానికి హ్యాట్సాఫ్``, ``ఆమె అద్భుతంగా డ్యాన్స్ చేసింది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఈ అంకుల్‌కు కొత్త బైక్ అయినా భార్య తర్వాతే.. వీడియో చూస్తే చిరునవ్వు చిందించాల్సిందే..


Optical Illusion: మీవి డేగ కళ్లు అయితే తప్ప ఈ పజిల్ సాల్వ్ చేయలేరు.. ఈ పెయింటింగ్‌లో అమ్మాయిని కనిపెట్టండి..


Viral Video: ఛీ.. ఛీ.. జెయింట్ వీల్‌ను కూడా వదలరా.. బహిరంగంగా యువతీయువకుల పాడు పనులు..


Viral: అడవి ఏనుగుతో సెల్ఫీ.. ఆగ్రహించిన గజరాజు.. చివరకు ఆ యువకుడి పరిస్థితి ఏమైందంటే..


Viral Video: సూపర్ ఫైట్ అంటే ఇదీ.. ఇద్దరు మహిళలు బిందెలతో ఎలా కొట్టుకున్నారో చూడండి.. వీడియో వైరల్..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోెసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 28 , 2024 | 03:58 PM