ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chennai: వేప చెట్టు నుంచి పాలు.. భక్తుల పరవశం

ABN, Publish Date - Jun 26 , 2024 | 12:21 PM

తన్నాసియప్పర్‌ ఆలయ వేప చెట్టు నుంచి పాలు కారుతుండడంతో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. నీలగిరి(Neelagiri) జిల్లా పొంగలూరు పంచాయతి పాపనాయకన్‌పాళయం గ్రామంలో 200 ఏళ్లనాటి తన్నాసియప్పర్‌ ఆలయం(Thanassiappar Temple)లో ప్రతి అమావాస్యకు పూజలు నిర్వహిస్తుంటారు. ఆలయ ప్రాంగణంలో 30 అడుగుల వేప చెట్టు ఉంది.

చెన్నై: తన్నాసియప్పర్‌ ఆలయ వేప చెట్టు నుంచి పాలు కారుతుండడంతో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. నీలగిరి(Neelagiri) జిల్లా పొంగలూరు పంచాయతి పాపనాయకన్‌పాళయం గ్రామంలో 200 ఏళ్లనాటి తన్నాసియప్పర్‌ ఆలయం(Thanassiappar Temple)లో ప్రతి అమావాస్యకు పూజలు నిర్వహిస్తుంటారు.

ఇదికూడా చదవండి: Rahul Gandhi: స్పీకర్ ఎన్నిక తరువాత రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు


ఆలయ ప్రాంగణంలో 30 అడుగుల వేప చెట్టు ఉంది. ఈ చెట్టు నుంచి 8 రోజుల క్రితం పాలు కారడం ప్రారంభమైంది. సోమవారం కూడా పాలు కారుతుండడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆలయానికి చేరుకొని వేప చెట్టుకు పాలు కారడం గమనించి ప్రత్యేక పూజలు చేశారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 26 , 2024 | 12:21 PM

Advertising
Advertising