ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chennai: తిరుచెందూర్‌ సుబ్రమణ్యస్వామికి కాసుల పేరు..

ABN, Publish Date - Jul 10 , 2024 | 12:44 PM

తూత్తుకుడి జిల్లా తిరుచెందూర్‌ సుబ్రమణ్యస్వామి(Tiruchendur Subramaniaswamy)కి ఓ భక్తుడు బంగారు కాసులపేరు కానుకగా సమర్పించారు. ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయానికి వచ్చే భక్తులు స్వామివారి దర్శనానంతరం నగదు, వస్తువులు కానుకలుగా సమర్పిస్తుంటారు.

చెన్నై: తూత్తుకుడి జిల్లా తిరుచెందూర్‌ సుబ్రమణ్యస్వామి(Tiruchendur Subramaniaswamy)కి ఓ భక్తుడు బంగారు కాసులపేరు కానుకగా సమర్పించారు. ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయానికి వచ్చే భక్తులు స్వామివారి దర్శనానంతరం నగదు, వస్తువులు కానుకలుగా సమర్పిస్తుంటారు. ఆ ప్రకారం, రామనాధపురం(Ramanadhapuram) జిల్లా పెరునాళి ప్రాంతానికి చెందిన కాంట్రాక్టర్‌ బోస్‌(Contractor Bose) ఆలయానికి వచ్చి స్వామివారికి పూజలు నిర్వహించి, కానుకగా 978 గ్రాముల బరువున్న బంగారు కాసులపేరును సమర్పించారు.

ఇదికూడా చదవండి: Chennai: ప్రాథమిక పాఠశాలలో రైలు బోగీల ఆకారంలో తరగతి గదులు


ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 10 , 2024 | 12:44 PM

Advertising
Advertising
<