ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: చింపాంజీ అని తక్కువ అంచనా వేశారంటే.. ఇలాగే షాక్‌లు ఇస్తుంది మరి..

ABN, Publish Date - Mar 05 , 2024 | 07:26 PM

మనుషులను మక్కీకి మక్కీ అనుకరించడంలో గొరిల్లాలు, చింపాంజీలు ముందు వరుసలో ఉంటాయని అందరికీ తెలుసు. కొన్ని చింపాంజీలు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇంకొన్ని మనుషులు కూడా చేయలేని పనులను ఈజీగా చేసేస్తుంటాయి. ఇలాంటి...

మనుషులను మక్కీకి మక్కీ అనుకరించడంలో గొరిల్లాలు, చింపాంజీలు ముందు వరుసలో ఉంటాయని అందరికీ తెలుసు. కొన్ని చింపాంజీలు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇంకొన్ని మనుషులు కూడా చేయలేని పనులను ఈజీగా చేసేస్తుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ చింపాంజీ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. డ్రోన్ ఎగురవేస్తున్న చింపాంజీని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రెండు చింపాజీలు పార్కులో కూర్చుని తమ తెలివితేటలు బయటపెడతాయి. వాటిలో పెద్ద చింపాంజీ.. డ్రోన్ కెమెరాను గాల్లోకి ఎగరేయడమే కాకుండా (chimpanzee operating drone camera) దాన్ని ఆపరేట్ కూడా చేసేస్తుంది. అచ్చం మనుషుల్లాగే డ్రోన్‌ను అటూ, ఇటూ తిప్పుతూ ఎలా పని చేస్తుందో చెక్ చేస్తుంది.

Viral: ఈ గొరిల్లాల యాక్టింగ్ మామూలుగా లేదుగా.. సెల్ఫీ తీసుకుంటుండగా..

ఈ క్రమంలో పక్కన ఉన్న వారిని చూసి.. ‘‘ఎలా ఉంది మన టాలెంట్’’.. అంటూ ఓ లుక్ ఇస్తుంది. ఇలా చాలా సేపు ఆ చింపాంజీ.. డ్రోన్ కెమెరాతో ఆడుకుంటుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ చింపాంజీ తెలివితేటలు మామూలుగా లేవుగా’’.. అంటూ కొందరు, ‘‘టెక్నాలజీలో బాగా అప్‌డేట్ అయిందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: తల్లిదండ్రులు, పోలీసుల ఎదుటే ప్రియుడిని కౌగిలించుకున్న యువతి.. చివరకు..

Updated Date - Mar 05 , 2024 | 07:26 PM

Advertising
Advertising