ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: కొత్తదనం కోసం కపుల్ ఇలా..!!

ABN, Publish Date - Jul 08 , 2024 | 03:28 PM

కొందరు కొత్త దనం కోసం ప్రయోగాలు చేస్తుంటారు. పెళ్లైన కొత్తలో ఆ జోష్ మరోలా ఉంటుంది. భార్యభర్తలిద్దరూ కలిసి ఫీట్లు చేస్తుంటారు. అలా ఓ జంట చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Couple Feet

కొందరు కొత్త దనం కోసం ప్రయోగాలు చేస్తుంటారు. పెళ్లైన కొత్తలో ఆ జోష్ మరోలా ఉంటుంది. భార్యభర్తలిద్దరూ (Wife And Husband) కలిసి ఫీట్లు చేస్తుంటారు. అలా ఓ జంట చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ వారు ఏం చేశారనేగా మీ సందేహాం.. ఈ స్టోరి చదవండి మరి.


రోప్ వే..

ఆ వీడియో ఎక్కడ తీశారో క్లారిటీ లేదు. పర్వతం మీద.. రోప్ కట్టి ఉంది. రోప్ వేకి రెండు కుర్చీలు, టేబుల్ ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్న రెండు కుర్చీల్లో జంట కూర్చొన్నారు. రోప్ మీద మెల్లిగా వెళుతున్నారు. బ్యాలెన్స్ అడ్జస్ట్ కోసం యువకుడు పైన ఉన్న రోప్ పట్టుకోగా.. టేబుల్ అటు ఇటు కదలకుండా మహిళ గట్టిగా పట్టుకున్నారు. 17 సెకన్లు నిడివి గల వీడియోను సోషల్ మీడియాలో ఎక్స్‌లో షేర్ చేశారు. ఇంకేముంది ఆ వీడియోకు నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు.


ఫొటోలు, వీడియోలు

డిన్నర్ డేట్‌కు వచ్చిన యువతి వైట్ కలర్ డ్రెస్ వేసుకొని మెరిసి పోయింది. యువకుడు బ్లాక్ షూట్ ధరించాడు. పర్వతం నుంచి మెల్లి మెల్లిగా రోప్ మీద వెళుతున్నారు. పక్కన ఉన్న కొందరు ఫొటోలు, వీడియోలు తీయడంలో బిజీగా ఉన్నారు. ఆ వీడియోలో మాటలను బట్టి వారు మాట్లాడుతుంది రష్యా అని అర్థం అవుతోంది. ఇది సాధారణ డిన్నర్ డేట్ కాదని నెటిజన్లు అంటున్నారు. డిఫరెంట్ కోసం గాలిలో తేలియాడుతూ డిన్నర్ చేశారు. వీడియోను 7వ తేదీన షేర్ చేశారు. ఇప్పటికీ 6.9 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఆ వీడియో చూసిన వెంటనే మీరు ఏమంటారు అని క్యాప్షన్ ఇచ్చారు.


Viral Video: పార్క్ చేసిన కారు వద్దకు వెళ్లిన యువతి.. లోపలి నుంచి వింత శబ్ధం రావడంతో.. డోరు తీసి చూడగా..

లేని రక్షణ చర్యలు

ఆ కపుల్స్ సరైన రక్షణ చర్యలు తీసుకుంటే బాగుండేదని నెటిజన్లు సూచిస్తున్నారు. కనీసం బెల్ట్ పెట్టుకున్నా సరిపోయేదని పేర్కొన్నారు. పొరపాటున కింద పడిపోయే సమయంలో ఆ బెల్ట్ పనిచేసేదని గుర్తుచేశారు. ఇది వారికి చివరి రాత్రి భోజనం అవుతుందని ఓ యూజర్ సరదాగా రాసుకొచ్చారు. అలా వెళ్లడం కరెక్ట్ కాదని మెజార్టీ నెటిజన్లు అభిప్రాయ పడ్డారు. ముమ్మటికీ తప్పు.. డబ్బులు వృథా అవడం తప్పా ప్రయోజనం ఏమీ లేదని మరొకరు రాశారు. మీరు డేట్ చేసేందుకు భూమి మీద ప్లేస్ లేదా అని ఇంకొకరు రాసుకొచ్చారు.


Read Latest
Viral News and Telugu News

Updated Date - Jul 08 , 2024 | 03:36 PM

Advertising
Advertising
<