ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ప్రాణభయం పొంచి ఉన్నా అదే పరుగు.. మొసలి నోటి నుంచి తాబేలు ఎలా తప్పించుకుందో చూడండి..

ABN, Publish Date - Aug 10 , 2024 | 04:26 PM

మనం చిన్నప్పుడు తాబేలు, కుందేలు కథ ఎన్నోసార్లు విన్నాం. అతి నెమ్మదిగా నడిచే తాబేలు వేగంగా పరిగెత్తే కుందేలును పరుగు పందెంలో ఓడిస్తుంది. నెమ్మదిగా నడుస్తూనే రేస్‌లో విన్నర్‌గా నిలుస్తుంది. రేస్‌ కోసమే కాదు.. ప్రాణం నిలుపుకునేందుకు కూడా తాబేలు వేగంగా పరుగులు తీయలేదు.

Turtle escapes from Crocodile

మనం చిన్నప్పుడు తాబేలు (Turtle), కుందేలు కథ ఎన్నోసార్లు విన్నాం. అతి నెమ్మదిగా నడిచే తాబేలు వేగంగా పరిగెత్తే కుందేలును పరుగు పందెంలో ఓడిస్తుంది. నెమ్మదిగా నడుస్తూనే రేస్‌లో విన్నర్‌గా నిలుస్తుంది. రేస్‌ కోసమే కాదు.. ప్రాణం నిలుపుకునేందుకు కూడా తాబేలు వేగంగా పరుగులు తీయలేదు. దానికి ఉన్న పరిమితులు అవి. అయినా ఆశ్చర్యకరంగా తాబేలు తను అనుకున్నది సాధిస్తుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే షాక్ అవకతప్పదు. మొసలి (Crocodile) నోటి నుంచి తప్పించుకున్న ఓ తాబేలు ఎలా పరుగులు పెట్టిందో చూస్తే అవాక్కవ్వాల్సిందే (Viral Video).


@AMAZlNGNATURE అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ మొసలి నోటికి తాబేలు చిక్కింది. అయితే తాబేలుకు రక్షణగా ఉన్న డిప్ప కారణంగా మొసలి దానిని తినలేకపోయింది. తినడానికి ప్రయత్నిస్తుండగా మొసలి నోటి నుంచి తాబేలు కిందకు దూకింది. అక్కడి నుంచి నెమ్మదిగా గెంతులు వేసుకుంటూ పారిపోయింది (Turtle Running). ఈ షాకింగ్ వీడియోను షేర్ చేసిన ట్విటర్ యూజర్.. ``ప్రాణభయం పొంచి ఉన్నా ఇంత కంటే వేగంగా పరిగెత్తలేని పరిస్థితిని ఊహించుకోండి`` అంటూ కామెంట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 35 లక్షల మందికి పైగా వీక్షించారు. 18 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``థాంక్ గాడ్.. తాబేలు బతికిబయటపడింది``, ``ఎంత రక్షణ ఉన్నా తాబేలును తినగలిగే శక్తి మొసలికి ఉంది``, ``మొసలి అలసిపోయింది``, ``అద్భుతమైన వీడియో``, ``మృత్యువు నోట్లోకి వెళ్లినా పోరాటం ఆపకూడదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఏడో తరగతి కుర్రాడు రాసిన లీవ్ లెటర్ చూస్తే అవాక్కవ్వాల్సిందే.. ప్రిన్సిపాల్‌కు ఏం చేయాలో అర్థం కాక..


Optical Illusion: మీ బ్రెయిన్ స్పీడ్‌కు టెస్ట్.. ఈ కేక్‌ల మధ్య ఉన్న నెంబర్‌‌ను 5 సెకెన్లలో కనిపెట్టండి..!


Viral Video: ఈ జంట క్రియేటివిటీకి సలాం కొట్టాల్సిందే.. రొమాంటిక్ ఫొటోషూట్ కోసం ఎలాంటి ట్రిక్ వాడారో చూడండి..!


Viral: 10 సెకెన్లలో 3 దేశాలను చూసెయ్యొచ్చు.. ఆ నగరం ప్రత్యేకత ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 10 , 2024 | 04:26 PM

Advertising
Advertising
<