ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Puzzle: రైతు పొలంలో అతడి భార్య, 5 కోళ్లు, రెండు గుర్రాలు ఉంటే.. అక్కడ మొత్తం ఎన్ని అడుగులు ఉన్నాయో చెప్పగలరా..?

ABN, Publish Date - Oct 17 , 2024 | 01:44 PM

సోషల్ మీడియాలో ఓ పజిల్ తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ పజిల్ ఏంటంటే.. ఓ రైతు పొలంలో 5 కోళ్లు, రెండు గుర్రాలతో పాటూ అతడి భార్య కూడా ఉంది. మరి దీన్ని బట్టి ఆ పొలంలో ఎన్ని అడుగులు ఉండాలి. ఇందులో ఆలోచించడానికి ఏముందీ.. అని అనుకుంటూ వాటి పాదాలను లెక్కపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారా.. మీలాగే ..

మెదడుకు మేత అందించే ఎన్నో పజిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్నింటికి సమాధానాలు కనుక్కోవడం ఎంతో కష్టంటా ఉంటంది. మరికొన్ని పజిల్స్‌ చూస్తే ఎంతో ఆశ్చర్యకరంగా అనిపిస్తుంటాయి. అలాగే వాటి సమాధానాలు కూడా అంతే లాజిక్‌గా అనిపిస్తుంటాయి. ఇలాంటి పజిల్స్‌కు సమాధానాలు తెలుసుకోవడానికి ప్రయత్నించడం వల్ల మెదడు చురగ్గా మారుతుంటుంది. తాజాగా, మీ కోసం ఇలాంటి వినూత్నమైన పజిల్ తీసుకొచ్చాం. ఓ రైతు పొలంలో అతడి భార్య, 5 కోళ్లు, రెండు గుర్రాలు ఉన్నాయి. దీన్ని బట్టి ఆ పొలంలో ఎన్ని అడుగులు ఉన్నాయో చెప్పగలరా..


సోషల్ మీడియాలో ఓ పజిల్ (Puzzle Viral) తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ పజిల్ ఏంటంటే.. ఓ రైతు పొలంలో 5 కోళ్లు, రెండు గుర్రాలతో పాటూ అతడి భార్య కూడా ఉంది. మరి దీన్ని బట్టి ఆ పొలంలో ఎన్ని అడుగులు ఉండాలి. ఇందులో ఆలోచించడానికి ఏముందీ.. అని అనుకుంటూ వాటి పాదాలను లెక్కపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారా.. మీలాగే చాలా మంది ఈ పజిల్‌కు వివిధ రకాల సమాధానాలు వెతుకుతున్నారు.

Viral Video: సముద్రంలో కొట్టుకుపోతున్న వృద్ధుడు.. దూరం నుంచి గమనించిన మత్య్సకారుడు.. చివరికి..


కొందరు తెలివిగా ఆలోచిస్తూ సమాధానలను చెబుతుంటే మరికొందరు లాజిక్‌గా ఆలోచిస్తూ తమ సమాధానాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ఓ వ్యక్తి.. ఇలా రాశాడు.. ‘‘సమాధానం 4. ఎందుకంటే రైతు, అతడి భార్య ఇద్దరికీ ఒక్కో కాలు.. అంటే పాదంలో రెండు అడుగులు ఉన్నాయి. కోళ్లకు పంజా ఉంటుంది. అలాగే గుర్రాలకు గిట్టలు ఉంటాయి’’.. అంటూ రాశాడు.

Viral Video: ఎక్కడమే కాదు.. దిగడం కూడా తెలియాలి.. ఇతడేం చేశాడో చూడండి..


మరో వ్యక్తి సమాధానం 22గా కామెంట్ చేస్తూ.. ‘‘రైతుకు 2 కాళ్లు, అతడి భార్యకు 2 కాళ్లు, కోడికి 2 కాళ్లు- 2X5= 10 కాళ్లు, గుర్రానినికి 4 కాళ్లు - 4X2= 8 కాళ్లు’’.. అని వివరించాడు. ఇక మరో వ్యక్తి ఈ విధంగా. ‘‘జంతువులను పొలాల్లో కాకుండా గడ్డిబీడుల్లో ఉంచుతారు. ఇక కోళ్లు పొలాల్లో తిరగవు. రైతు, అతడి భార్య మాత్రమే పొలంలో ఉన్నా కూడా వారు ట్రాక్టర్ మీద ఉన్నారు. కాబట్టి ఆ పొలంలో ఎలాంటి పాదాలూ లేవు’’.. అంటూ లాజిక్‌గా సమాధానం ఇచ్చాడు. ఇంకెందుకు ఆలస్యం మీ మెదడుకు పని పెట్టి.. ఈ ప్రశ్నకు మీ సమాధానం ఏంటో కామెంట్ చేయండి మరి..

Viral Video: కుక్క దగ్గర కోతి చేష్టలు.. ఈ కాకి వేషాలు మామూలుగా లేవుగా..


ఇవి కూడా చదవండి..

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..

Optical illusion: పది మందిలో ఒక్కరు మాత్రమే ఈ చిత్రంలోని చేపను కనుక్కోగలరు.. మీ వల్ల అవుతుందేమో చూడండి..

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న అతి పెద్ద తప్పును పసిగట్టగలరేమో ప్రయత్నించండి..

Optical illusion: మీ కంటి చూపు చురుగ్గా ఉందా.. అయితే ఈ చిత్రంలో అరటిపండు ఎక్కడుందో కనుక్కోండి చూద్దాం..

మరిన్ని వైరల్ వార్తల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 17 , 2024 | 01:44 PM