ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: బ్రెజిల్‌లోనే ఇలాంటివి సాధ్యం.. నడిరోడ్డుపై భారీ కొండ చిలువ ఎలా వెళ్తోందో చూడండి..!

ABN, Publish Date - Jun 09 , 2024 | 09:57 AM

అడవులు కొట్టేయడం వన్య ప్రాణాలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. అడవుల మధ్య నుంచి రోడ్లు వేయడం భారీ ప్రమాదాలకు కారణమవుతోంది. తాజాగా బ్రెజిల్‌లో ఓ షాకింగ్ ఘటన జరిగింది. జాతీయ రహదారి పైకి అత్యంత భారీ కొండచిలువ వచ్చేసింది.

Python in Brazil

అడవులు కొట్టేయడం వన్య ప్రాణాలకు (Wild Animals) తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. అడవుల మధ్య నుంచి రోడ్లు వేయడం భారీ ప్రమాదాలకు కారణమవుతోంది. తాజాగా బ్రెజిల్‌ (Brazil)లో ఓ షాకింగ్ ఘటన జరిగింది. జాతీయ రహదారి పైకి అత్యంత భారీ కొండచిలువ (Python) వచ్చేసింది. దీంతో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. ఆ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది (Viral Video).


ఆకుపచ్చ రంగులో ఉన్న ఆ అనకొండ దాదాపు 25 అడుగుల పొడవు ఉంది. అంత భారీ అనకొండలు ఎక్కువగా బ్రెజిల్‌లోనే కనిపిస్తాయి. ఈ అనకొండ పొదల్లో నుంచి రోడ్డు మీదకు వచ్చి డివైడర్ దాటి అవతలి వైపునకు వెళ్లిపోయింది. ఆ భారీ అనకొండను చూసిన వాహనదారులు తమ వాహనాలను ఆపేశారు. ఆ అనకొండను చూసేందుకు ఆసక్తి చూపించారు. అయినా ఆ అనకొండ ఎవరికీ హాని చేసేందుకు ప్రయత్నించకుండా తిన్నగా రోడ్డు దాటి వెళ్లిపోయింది.


ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోటి మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. 59 వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇలాంటి భారీ అనకొండలు బ్రెజిల్‌లోనే కనిపిస్తాయి``, ``అతిపెద్ద అందమైన పాము``, ``ఇది చాలా భయంకరంగా ఉంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Optical Illusion: ఈ ఫొటోలో విభిన్నమైన జంట ఏదో కనిపెడితే మీ కళ్లు నిజంగా పవర్‌ఫుల్ అని నమ్మవచ్చు..!


Viral Video: అమ్మ ప్రేమ అలాగే ఉంటుంది.. పిల్ల ఏనుగు వైపు వస్తున్నమొసలిని తల్లి ఏనుగు ఏం చేసిందో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Read more!

Updated Date - Jun 09 , 2024 | 10:31 AM

Advertising
Advertising