ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Telangana: కూచిపూడి నాట్యానికి అపురూపమైన గౌరవం.. వరంగల్ వాసికి రాష్ట్రీయ బాల పురస్కారం..

ABN, Publish Date - Jan 25 , 2024 | 01:10 PM

వరంగల్ కు చెందిన కూచిపూడి నర్తకి పెండ్యాల లక్ష్మీ ప్రియ రాష్ట్రపతి చేతుల మీదుగా రాష్ట్రీయ బాల పురస్కారం అందుకున్నారు. ఈ నెల 22 వతేదీన విజ్ఞాన్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఈ అవార్డును స్వీకరించారు.

వరంగల్ కు చెందిన కూచిపూడి నర్తకి పెండ్యాల లక్ష్మీ ప్రియ రాష్ట్రపతి చేతుల మీదుగా రాష్ట్రీయ బాల పురస్కారం అందుకున్నారు. ఈ నెల 22 వతేదీన విజ్ఞాన్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఈ అవార్డును స్వీకరించారు. రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా 23 వ తేదీన ప్రధాని మోదీని కలిశారు. ఈ క్రమంలో రేపు జరగబోయే బాల పురస్కార అవార్డు గ్రహీతలతో కలిసి రిపబ్లిక్ డే పరేడ్ లో పాల్గొంటారు. బాల పురస్కార అవార్డు రావడం పట్ల లక్ష్మీ ప్రియ ఆనందం వ్యక్తం చేశారు.

లక్ష్మీప్రియ ప్రస్తుతం కాజీపేట మాంట్ ఫర్డ్ స్కూల్ లో 10 తరగతి చదువుతోంది. భవిష్యత్ లో తన కళను మరింత ముందు తీసుకువెళ్లేందుకు అవకాశం కల్పించాలని ప్రధానిని కోరారు. హిందూ సంప్రదాయాన్ని, కళలను, సనాతన ధర్మాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానని ప్రధానికి తెలిపారు.

Updated Date - Jan 25 , 2024 | 01:10 PM

Advertising
Advertising