ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: వాహనాల సమస్యకు వేడి నీటితో చెక్.. ఇతను చేసిన పని చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..

ABN, Publish Date - Feb 15 , 2024 | 04:33 PM

కొందరు కళ్ల ముందు కనిపించే కనిపించే వస్తువులతోనే అద్భుతాలు సృష్టిస్తుంటారు. ఇంకొందరు చిన్న చిన్న చిట్కాలతో పెద్ద సమస్యలకు సులభంగా పరిష్కారం వెతుకుతుంటారు. ఇలాంటి ..

కొందరు కళ్ల ముందు కనిపించే కనిపించే వస్తువులతోనే అద్భుతాలు సృష్టిస్తుంటారు. ఇంకొందరు చిన్న చిన్న చిట్కాలతో పెద్ద సమస్యలకు సులభంగా పరిష్కారం వెతుకుతుంటారు. ఇలాంటి వినూత్న ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ప్రయోగానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి వేడి నీటితో కారుపై ప్రయోగం చేసి సక్సెస్ అయ్యాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘వావ్! పెద్ద సమస్యకు చిన్న చిట్కాతో పరిష్కారం’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి సింపుల్ చిట్కా వాడి తన కారుకు పడిన సొట్టను (car Damaged area ) తొలగించాడు. బాగా మరుగుతున్న వేడి నీటిని (hot water) తీసుకుని కారుకు సొట్ట పడిన ప్రాంతంలో పోశాడు. తర్వాత టాయిలెట్ ప్లంగర్‌‪ను సొట్ట పడిన ప్రాంతంలో ఉంచి పైకి లాగాడు. దీంతో సొట్ట పడిన ప్రాంతం మొత్తం మామూలుగా మారిపోయింది.

Viral Video: మానవాళికి కనువిప్పు కలిగించిన పులి.. ఇంతకీ అది చేసిన పనేంటో మీరే చూడండి..

చూడ్డానికి ఎలాంటి ప్రమాదం జరగలేదనట్లుగా మారిపోయింది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్! ఐడియా చాలా బాగుంది’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయో.. ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఏడేళ్ల క్రితం షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం 38మిలియన్లకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.

Gold Viral Video: వామ్మో! ఇదెలా సాధ్యం.. రాళ్ల కింద నుంచి బంగారాన్ని ఎలా తీస్తున్నారో చూడండి..

Updated Date - Feb 15 , 2024 | 04:35 PM

Advertising
Advertising