ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Valentine's Day Video: ప్రేమికుల రోజు వేడుకలకు ఆవును తీసుకొచ్చిన వ్యక్తి.. చివరకు అతడి క్రియేటివిటీ చూసి అంతా షాక్..

ABN, Publish Date - Feb 15 , 2024 | 05:40 PM

ప్రేమికుల రోజు వచ్చిందంటే.. ప్రేమ జంటలన్నీ తమ ప్రేమను వ్యక్తం చేయడానికి, సంబరాలు చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. ఒక్కో ప్రేమ జంట ఒక్కో తరహాలో ..

ప్రేమికుల రోజు వచ్చిందంటే.. ప్రేమ జంటలన్నీ తమ ప్రేమను వ్యక్తం చేయడానికి, సంబరాలు చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. ఒక్కో ప్రేమ జంట ఒక్కో తరహాలో ఈ రోజును సెలబ్రేట్ చేసుకుంటుంటారు. ప్రేమికుల రోజుకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ప్రేమికుల రోజు వేడకులకు ఆవును తీసుకొచ్చాడు. దీంతో అంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. చివరకు అతడి క్రియేటివిటీ చూసి షాక్ అయ్యారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ప్రేమికుల రోజున (Valentine's Day) వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకున్నాడు. ఇందుకోసం ఓ ఆవును తీసుకొచ్చి.. దానిపై ప్రేమికుల (painting of lovers on cow) పెయింటింగ్ వేశాడు. ఆవు వెనుక కాళ్ల స్థానంలో యువకుడి చిత్రాన్ని, ముందు కాళ్ల స్థానంలో యువతి చిత్రాన్ని గీశాడు. యువకుడు పూల బొకే పట్టుకుని యువతికి లవ్ ప్రపోజ్ చేస్తున్నట్లుగా చిత్రీకరించాడు.

Viral Video: వాహనాల సమస్యకు వేడి నీటితో చెక్.. ఇతను చేసిన పని చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..

ఇలా పెయింటింగ్ పూర్తి కాగానే ఆవునును తీసుకుని, వేడుకలు జరిగే ప్రాంతానికి వెళ్లాడు. అక్కడున్న వారంతా ఆ గేదెను చూసి మొదట అవాక్కయ్యారు. అయితే చివరకు అతడి క్రియేటివీ చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఆవుపై ప్రేమికుల చిత్రాలు.. ఐడియా అదుర్స్ బ్రదర్’’.. అంటూ కొందరు, ‘‘క్రియేటివిటీ చాలా బాగుంది’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 22వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Gold Viral Video: వామ్మో! ఇదెలా సాధ్యం.. రాళ్ల కింద నుంచి బంగారాన్ని ఎలా తీస్తున్నారో చూడండి..

Updated Date - Feb 15 , 2024 | 05:42 PM

Advertising
Advertising