ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: పంటపొలాల్లో చక్కర్లు కొట్టిన విమానం.. ఈ కుర్రాళ్ల తెలివితేటలు మామూలుగా లేవుగా..

ABN, Publish Date - Feb 16 , 2024 | 03:36 PM

కొందరు మిగతా వారికి భిన్నంగా ఆలోచిస్తూ.. చిత్రవిచిత్ర ప్రయోగాలు చేయడం చూస్తూ ఉంటాం. పక్కన పడేసిన వస్తువులతో సరికొత్త వస్తువులను తయారు చేసేవారు కొందరైతే.. ఇంకొందరు..

కొందరు మిగతా వారికి భిన్నంగా ఆలోచిస్తూ.. చిత్రవిచిత్ర ప్రయోగాలు చేయడం చూస్తూ ఉంటాం. పక్కన పడేసిన వస్తువులతో సరికొత్త వస్తువులను తయారు చేసేవారు కొందరైతే.. ఇంకొందరు పాత సైకిళ్లను బైకుల్లా, బైకులను ఆటోల తరహాలో మార్చేస్తుంటారు. ఇలాంటి ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పల్లెలో విమానం దిగుతుండడం చూసి అంతా షాక్.. చివరకు దగ్గరికి వెళ్లి చూడగా.. అంతా షాక్..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన గుజరాత్‌లో (Gujarat) జరిగినట్లుగా తెలుస్తోంది. ఓ పల్లెలో విమానం చక్కర్లు కొడుతుండడం చూసి అంతా షాక్ అయ్యారు. అయితే చివరకు అసలు విషయం తెలుసుకుని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన కొందరు కుర్రాళ్లు ( young men made the plane) కలిసి పెద్ద సైజుల్లో ఉండేలా విమానాన్ని తయారు చేశారు. దాన్ని ప్రయోగించేందుకు భుజంపై పెట్టుకుని, ఊరి బయటకు తీసుకెళ్లారు. పొలాల మధ్యలో ఉన్న దారిలో ఉంచి ఆన్ చేయగా.. అచ్చం పెద్ద విమానం లాగే గాల్లోకి దూసుకెళ్లింది.

Dog Viral Video: ఈ కుక్క స్మార్ట్‌నెస్ చూస్తే అవాక్కవ్వాల్సిందే.. పెద్ద పేలుడును ఎలా ఆపేసిందంటే..

ఆకాశంలో చాలా సేపు నిజమైన విమానం లాగానే చక్కర్లు కొట్టింది. దూరం నుంచి చూడగా.. పల్లెల్లో విమానం ల్యాండ్ అవుతున్నట్లే కనిపించింది. గాల్లో చక్కర్లు కొట్టిన తర్వాత యథావిధిగా ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయినట్లుగానే దిగింది. ఈ విమానాన్ని చూసేందుకు చాలా మంది పిల్లలు, పెద్దలు అక్కడ గుమికూడారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో! ఈ కుర్రాళ్ల తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘అచ్చం పెద్ద విమానం లాగానే ఉంది’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి వారిని ప్రోత్సహించాలి’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: బస్సుకు ఎదురుగా వచ్చిన ఏనుగు.. డ్రైవర్ చెప్పిన ఆ మాటకు ఏం చేసిందో చూడండి..

Updated Date - Feb 16 , 2024 | 03:36 PM

Advertising
Advertising