ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: పోలీస్ స్టేషన్‌లోకి చొరబడిన చిరుతపులి.. భయంతో పారిపోయిన పోలీసులు.. అయితే..

ABN, Publish Date - Jan 27 , 2024 | 07:06 PM

జనారణ్యంలోకి వణ్యప్రాణులు చొరబడడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. రోజురోజుకూ అడవులు తరిగిపోతుండడంతో ఇలాంటి ఘటనలు కూడా పెరిగిపోతున్నాయి. ఆకలి, దాహం తీర్చుకోవడానికి...

జనారణ్యంలోకి వణ్యప్రాణులు చొరబడడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. రోజురోజుకూ అడవులు తరిగిపోతుండడంతో ఇలాంటి ఘటనలు కూడా పెరిగిపోతున్నాయి. ఆకలి, దాహం తీర్చుకోవడానికి ఏనుగులు, పులులు, సింహాలు.. జనావాసాల్లోకి చొరబడుతుంటాయి. ఈ క్రమంలో జంతువులు, మనుషులపై కూడా దాడులు చేస్తుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉన్నాం. తాజాగా, మహారాష్ట్రలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ పులి ఏకంగా పోలీస్ స్టేషన్‌లోకి వచ్చేసింది. దాన్ని చూడగానే పోలీసులు పరుగులు తీశారు. చివరకు ఏం జరిగిందంటే..

మహారాష్ట్రలోని (Maharashtra) రత్నగిరిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక పోలీస్ స్టేషన్‌లో బుధవారం రాత్రి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సమీప అటవీ ప్రాంతం నుంచి ఓ చిరుత పులి ఉన్నట్టుండి పోలీస్ స్టేషన్ (tiger came into the police station) సమీపానికి వచ్చింది. దాన్ని చూడగానే పోలీసులంతా భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. సమీపానికి వచ్చిన పులి.. చివరకు నేరుగా పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లింది.

Viral Video: మరో యువకుడితో భార్య ప్రేమాయణం.. సడన్‌గా రోడ్డుపై భర్త కంటపడిన ప్రియుడు.. చివరకు..

పులిని చూడగానే లోపల ఉన్న కుక్కలు గట్టిగా మొరుగుతూ అటూ ఇటూ పరుగులు తీశాయి. స్టేషన్ భవనంలోకి ప్రవేశించిన పులి.. చివరకు కుక్కను వెంబడిస్తూ ఓ గదిలోకి వెళ్లింది. కుక్కను నోట (tiger caught a dog) కరుచుకుని స్టేషన్ నుంచి బయటికి వెళ్లిపోయింది. ఈ వీడియో అంతటితో ముగుస్తుంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో (Viral video) సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Viral Video: పిల్లను కాపాడుకునేందుకు కొండచిలువతో కంగారూ ఫైట్.. చూస్తే గుండె తరుక్కుపోవడం ఖాయం..

Updated Date - Jan 27 , 2024 | 08:03 PM

Advertising
Advertising