ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Puzzle: ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను.. 30 సెకన్లలో కనిపెట్టగలరా.. ?

ABN, Publish Date - Apr 06 , 2024 | 04:07 PM

సృజనాత్మక శక్తిని పెంపొందించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నా.. వాటిల్లో ఎక్కువ మంది ఆప్టికల్ ఇల్యూషన్, ఫజిల్ ఫొటోల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. కొన్ని ఫజిల్ ఫొటోలను చూస్తే ఒకేలా అనిపించినా.. వాటిలో అనేక తేడాలు ఉంటాయి. కొన్నిసార్లు..

సృజనాత్మక శక్తిని పెంపొందించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నా.. వాటిల్లో ఎక్కువ మంది ఆప్టికల్ ఇల్యూషన్, ఫజిల్ ఫొటోల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. కొన్ని ఫజిల్ ఫొటోలను చూస్తే ఒకేలా అనిపించినా.. వాటిలో అనేక తేడాలు ఉంటాయి. కొన్నిసార్లు ఆ తేడాలను కనుక్కోవడం చాలా కష్టం అనిపిస్తుంది. అయితే వాటిని కనుక్కోవడానికి ప్రయత్నించినప్పుడే.. మనలోని సృజనాత్మక శక్తి బయటపడుతుంది. తద్వారా మెదడుకు వ్యాయామంలా కూడా ఉపయోగపడుతుంది. ఇందుకోసం ప్రస్తుతం మీ ముందుకు ఓ ఫజిల్ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న రెండు చిత్రాల్లో 3 తేడాలు ఉన్నాయి. అవేంటో కనుక్కునేందుకు ప్రయత్నించడం మరి..

సోషల్ మీడియాలో ఓ ఫజిల్ ఫొటో తెగ వైరల్ (Puzzle Viral Photo) అవుతోంది. ఇక్కడ పక్క పక్కన రెండు ఫొటోలు ఉన్నాయి. అందులో ఓ బాలుడు ఓ చేతిలో చేపను పట్టుకుని ఉన్నాడు. అతడికి వెనుక వైపు ఓ ఓ బాక్సు ఓపెన్ చేసి ఉంది. ఈ రెండు ఫొటోలు చూసేందుకు ఒకేలా ఉన్నాయి. కానీ ఇందులో మొత్తం 3 తేడాలు ఉన్నాయి.

Viral Video: పిల్లల కోసం దొంగలా మారిన కుక్క.. యజమాని కళ్లుగప్పి అది చేసిన నిర్వాకం చూడండి..

ఎంతో ఏకాగ్రతగా పరిశీలిస్తే తప్ప వాటిని గుర్తించడం సాధ్యం కాదు. ఇప్పటికే చాలా మంది ఆ తేడాలను కనుక్కోవడంలో సక్సెస్ అయ్యారు. ఇంకెందుకు ఆలస్యం ఆ మూడు తేడాలేంటో కనుక్కునేందుకు మీరూ ప్రయత్నించండి. ఒకవేళ ఆ తేడాలను కనుక్కోవడం మీకు కష్టంగా అనిపిస్తే.. ఈ కింద ఇచ్చిన ఫొటో చూసి తెలుసుకోవచ్చు.

Optical Illusion: ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోని తప్పుని.. 10 సెకన్లలో కనిపెట్టండి చూద్దాం..

Updated Date - Apr 06 , 2024 | 04:07 PM

Advertising
Advertising