ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Puzzle: మీ కంటి చూపు బాగుంటే.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..

ABN, Publish Date - May 08 , 2024 | 07:44 PM

ఒక చిత్రంలో దాక్కున్న అనేక వస్తువులను కనుక్కోవడం, రెండు చిత్రాల మధ్య ఉన్న అనేక తేడాలను గుర్తించడం వంటి పజిల్స్‌ను ఇటీవల నెటిజన్లు తెగ ఇష్టపడుతున్నారు. ఇలాంటి వారి కోసం సోషల్ మీడియాలో అనేక ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ ఫొటోలు అందుబాటులో ఉన్నాయి. తాజాగా..

ఒక చిత్రంలో దాక్కున్న అనేక వస్తువులను కనుక్కోవడం, రెండు చిత్రాల మధ్య ఉన్న అనేక తేడాలను గుర్తించడం వంటి పజిల్స్‌ను ఇటీవల నెటిజన్లు తెగ ఇష్టపడుతున్నారు. ఇలాంటి వారి కోసం సోషల్ మీడియాలో అనేక ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ ఫొటోలు అందుబాటులో ఉన్నాయి. తాజాగా, మీ కోసం ఇలాంటి ఫొటోను తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న రెండు చిత్రాల్లో మొత్తం 3 తేడాలు ఉన్నాయి. మీ కంటి చూపు బాగుంటే.. అవేంటో కనుక్కోండి చూద్దాం.


సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion viral photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో చెక్కలతో నిర్మించిన ఇంటి ముందు ఓ ఆవు నిలబడి ఉంది. ఆ ఇంటి వెనుక మూడు చెట్లు, ఆకాశంలో మేఘాలు ఉన్నాయి. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఒక్కడ మీకు ఓ పరీక్ష పెడుతున్నాం.

Viral: చనువుగా ఉంటూనే.. కాబోయే భర్త చేసిన నిర్వాకం తెలుసుకుని యువతి షాక్.. చివరకు..


ఒకేలా కనిపిస్తున్న ఈ రెండు చిత్రాల్లో మొత్తం 3 తేడాలు ఉన్నాయి. కానీ పైకి చూస్తే మాత్రం ఏ తేడా లేటన్లు కనిపిస్తుంది. కానీ కాస్త తీక్షణంగా గమనిస్తే మాత్రం ఆ తేడాలను సులభంగా గుర్తించవచ్చు. చాలా మంది ఇందులోని తేడాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Puzzle: ఈ రెండు చిత్రాల్లో మొత్తం 3 తేడాలు ఉన్నాయి.. కనిపెట్టారంటే మీరే తోపు..


అయితే కొందరు మాత్రమే ఆ తేడాలను కనుక్కోగలుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఆ తేడాలను కనుక్కునేందుకు మీరూ ప్రయత్నించండి. ఇప్పటికీ మీకు కష్టంగా ఉంటే.. ఈ కింద ఇచ్చిన ఫొటో చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

Optical Illusion: ఈ అడవిలో జింక ఎక్కడుందో 30 సెకన్లలో చెప్పగలరా..

Updated Date - May 08 , 2024 | 07:44 PM

Advertising
Advertising