ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Puzzle: మీకో ఛాలెంజ్.. ఈ కొండలో దాక్కున్న జింకను.. 30 సెకన్లలో కనిపెట్టగలరా..

ABN, Publish Date - Apr 18 , 2024 | 09:54 PM

ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాల్లో కొన్నింటికి సమాధానాలు వెతకడం చాలా కష్టంగా ఉంటుంది. ఫోటోను ఎంత సేపు చూసినా అందులో దాక్కున్న వస్తువులు లేదా జంతువులను కనుక్కోవడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఇలాంటి సమయాల్లో కాస్త బ్రెయిన్‌కి పని పెడితే మాత్రం..

ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాల్లో కొన్నింటికి సమాధానాలు వెతకడం చాలా కష్టంగా ఉంటుంది. ఫోటోను ఎంత సేపు చూసినా అందులో దాక్కున్న వస్తువులు లేదా జంతువులను కనుక్కోవడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఇలాంటి సమయాల్లో కాస్త బ్రెయిన్‌కి పని పెడితే మాత్రం సులభంగా పరిష్కరించవచ్చు. ఇలాంటి పజిల్స్‌కు సమాధానాలు కనుక్కోగలిగితే.. మనలోని ఏకాగ్రత కూడా పెరుగుతుంది. ఇందుకోసం మీకోసం తాజాగా, ఓ పజిల్ ఫొటోను తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న కొండలో ఓ జింక దాక్కుని ఉంది. 30 సెకన్లలో అదెక్కడుందో కనుక్కోండి చూద్దాం..


సోషల్ మీడియాలో ఓ పజిల్ ఫొటో (Puzzle viral photo) తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు ఓ పెద్ద కొండ కనిపిస్తోంది. కొండల మధ్యలో అక్కడక్కడా పచ్చని, ఎండిపోయిన చెట్లు కూడా ఉన్నాయి. ఈ ఫొటోను చూసిన వాళ్లకు ఇంతకు మించి ఒక్కడ మరేదీ కనిపించదు. కానీ ట్విస్ట్ ఏంటంటే.. ఇదే కొండలో (deer hiding in the hill) ఓ జింక కూడా ఉంది. కానీ అదెక్కడుందో కనిపెట్టడం చాలా కష్టం.

Viral Video: వామ్మో..! ఈమె టాలెంట్ మామూలుగా లేదుగా.. బుసలు కొడుతున్న కోబ్రాను సైతం.. చిన్న ట్రిక్‌తో..

ఎంతో తీక్షణంగా పరిశీలిస్తే తప్ప జింకను గుర్తించడం సాధ్యం కాదు. ఎంతో మంది జింకను గుర్తించడంలో విజయవంతమయ్యారు. అయితే కొందరు మాత్రం ఎంత ప్రయత్నించినా జింకను మాత్రం కనిపెట్టలేకున్నారు. ఇప్పుడు మీ వంతు వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం.. ఆ జింక ఎక్కడుందో కనిపెట్టండి చూద్దాం. మీకు 30 సెకన్ల సమయం ఇస్తున్నాం.. ఈలోగా కనిపెడితే మీ దృష్టి తీక్షణంగా ఉన్నట్లు అర్థం. అయినా మీ వల్ల కాలేదంటే మాత్రం.. ఈ కింద ఇచ్చిన ఫొటో చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

Viral Video: ఇదెలా సాధ్యం..! బండ రాయి కింద లంకెబిందె.. తెరచిచూడగా..

Updated Date - Apr 18 , 2024 | 09:54 PM

Advertising
Advertising