ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Optical Illusion: ఈ అడవిలో దాక్కున్న గుర్రాన్ని.. 10 సెకన్లలో కనిపెడితే మీరే కింగ్..

ABN, Publish Date - Apr 11 , 2024 | 05:51 PM

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాల్లో కొన్ని చాలా విచిత్రంగా ఉంటాయి. మరికొన్ని మన మెదడకు పెద్ద పరీక్ష పెడుతుంటాయి. అయితే అలాంటి వాటికి సమాధానాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే.. మనలో ఏకాగ్రత పెరగడంతో పాటూ మెదడుకు వ్యాయామంలా ఉపయోగపడతాయి. ఇలాంటి..

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాల్లో కొన్ని చాలా విచిత్రంగా ఉంటాయి. మరికొన్ని మన మెదడకు పెద్ద పరీక్ష పెడుతుంటాయి. అయితే అలాంటి వాటికి సమాధానాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే.. మనలో ఏకాగ్రత పెరగడంతో పాటూ మెదడుకు వ్యాయామంలా ఉపయోగపడతాయి. ఇలాంటి అనేక ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ ఇలాంటి ఫొటోను మీ ముందుకు తీసుకొచ్చాం. ఈ అడవిలో దాక్కున్న గుర్రాన్ని.. 10 సెకన్లలో కనిపెట్టేందుకు ప్రయత్నించండి..

సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటో (Optical illusion viral photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఓ పెద్ద అడవి (forest) మనకు కనిపిస్తుంది. కొండ దిగువన చాలా వృక్షాలు కనిపిస్తాయి. అయితే ఫొటోను ఎంత చూసినా అక్కడ చెట్లు తప్ప ఇంకేమీ లేనట్లు అనిపిస్తుంది. కానీ ఈ చిత్రంలో (horse hiding in the forest) ఓ గుర్రం దాక్కుని ఉంది.

Viral Video: ఇదో కొత్త రకం చోరీ.. ఈ మహిళపై చేసిన ప్రయోగం చివరికి ఏమైందో మీరే చూడండి..

అయితే దాన్ని గుర్తించడం చాలా కష్టంతో కూడుకున్న పని. అలాగని మరీ అసాధ్యం కూడా కాదు. కాస్త తీక్షణంగా పరిశీలిస్తే మాత్రం.. సులభంగా గుర్రాన్ని కనిపెట్టవచ్చు. చాలా మంది గుర్రాన్ని గుర్తించడంలో సక్సెస్ అవుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఆ గుర్రం ఎక్కడుందో కనిపెట్టేందుకు మీరూ ట్రై చేయండి. అయినా మీకు కష్టంగా అనిపిస్తుంటే.. ఈ కింద ఇచ్చిన ఫొటో చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

Optical illusion: ఈ రెండు చిత్రాల్లో దాగున్న 3 తేడాలను గుర్తిస్తే.. మీలో ఏకాగ్రత మెండుగా ఉన్నట్లే..

Viral Video: ఇదిగో ఇందుకే.. పులులు, సింహాలకు సైతం ఏనుగంటే చచ్చేంత భయం..

Updated Date - Apr 11 , 2024 | 05:51 PM

Advertising
Advertising