ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం...

ABN, Publish Date - Aug 21 , 2024 | 04:47 PM

కాలక్షేపం అయ్యేందుకు సోషల్ మీడియాకు మించిన మాధ్యమం మరోటి లేదనే చెప్పొచ్చు. అయితే కాలక్షేపంతో పాటూ మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే వాటిలో పజిల్, ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలు ముందు వరుసలో ఉంటాయి. ఇలాంటి పజిళ్లను పరిష్కరించడం వల్ల మెదడుకు వ్యాయాయం కూడా అందినట్లవుతుంది. ప్రస్తుతం..

కాలక్షేపం అయ్యేందుకు సోషల్ మీడియాకు మించిన మాధ్యమం మరోటి లేదనే చెప్పొచ్చు. అయితే కాలక్షేపంతో పాటూ మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే వాటిలో పజిల్, ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలు ముందు వరుసలో ఉంటాయి. ఇలాంటి పజిళ్లను పరిష్కరించడం వల్ల మెదడుకు వ్యాయాయం కూడా అందినట్లవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక పజిల్ ఫొటోలు అందుబాటులో ఉన్నాయి. తాజాగా, మీ కోసం ఓ ఆసక్తికర పజిల్ ఫొటోను మీ ముందుకు తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో దాక్కున్న తప్పును 30 సెకన్లలో కనుక్కుంటే మీ మెదడు షార్ప్‌గా ఉన్నట్లు అర్థం.


సోషల్ మీడియాలో ఓ పజిల్ ఫొటో (Puzzle Viral Photo) తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు నలుగురు పిల్లలు టేబుల్ వద్ద కూర్చుని పిజ్జా తింటుంటారు. వారి మందు టేబుల్‌పై ఉన్న పిజ్జా బాక్స్‌లో మరిన్ని పిజ్జా పీస్‌లు ఉంటాయి. పిల్లలంతా సరదాగా మాట్లాడుకుంటూ పిజ్జా (Pizza pieces) తింటుంటారు. ఇంతవరకూ అంతా బాగానే ఉన్నట్లు మీకు అనిపించవచ్చు.

Viral Video: ఈమె విన్యాసం మామూలుగా లేదుగా.. బస్సులో సీటు కోసం చివరకు ఏకంగా..


అయితే మీకు తెలీని విషయం ఏంటంటే.. ఇందులో ఓ పెద్ద మిస్టేక్ దాగి ఉంది. ఇందులో మిస్టేక్ (mistake) ఏముందీ.. అని మీకు అనిపించవచ్చు. కానీ ఈ చిత్రంపై కాస్త దృష్టి కేంద్రీకరించి చూస్తే మాత్రం ఆ తప్పును పసిగట్టడం పెద్ద కష్టమేమీ కాదు. చాలా మంది ఇందులో తప్పును పసిగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కొందరు మాత్రమే గుర్తించగలుగుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఆ తప్పును పసిగట్టేందుకు మీరూ ప్రయత్నించండి. ఒక వేళ ఇప్పటికీ ఆ తప్పును గుర్తించడం మీ వల్ల కాకుంటే మాత్రం ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోండి.

Viral Video: ఛీ ఛీ.. సూపర్ మార్కెట్లో యువతి పాడు పని.. లోదుస్తులను బయటికి తీసి మరీ..


ఈ చిత్రంలో పిల్లలంతా పిజ్జాలు తింటున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ ఈ ఇక్కడ మీరు కొంచెం నిశితంగా పరిశీలిస్తే మాత్రం ఆ తప్పును సులభంగా పసిగట్టవచ్చు. వారి చేతుల్లో ఒక్కో పిజ్జా చొప్పున మొత్తం నాలుగు ముక్కలు ఉన్నాయి. కానీ టేబుల్‌పై కట్ చేసిన పిజ్జాలో మూడు పీస్‌లు మాత్రమే మిస్ అయ్యాయి. అంటే ఓ పీస్ అదనంగా వచ్చి చేరిందన్నమాట. ఈ మిస్టేక్‌ను ముందుగా ఎవరు పసిగట్టారో.. వారి బ్రెయిన్ షార్ప్‌గా ఉందని అర్థం.

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..


ఇవి కూడా చదవండి..

Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..

Optical illusion: పది మందిలో ఒక్కరు మాత్రమే ఈ చిత్రంలోని చేపను కనుక్కోగలరు.. మీ వల్ల అవుతుందేమో చూడండి..

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న అతి పెద్ద తప్పును పసిగట్టగలరేమో ప్రయత్నించండి..

Optical illusion: మీ కంటి చూపు చురుగ్గా ఉందా.. అయితే ఈ చిత్రంలో అరటిపండు ఎక్కడుందో కనుక్కోండి చూద్దాం..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 21 , 2024 | 04:47 PM

Advertising
Advertising
<