ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Optical illusion: ఈ చిత్రంలో రెండు తప్పులేంటో 30 సెకన్లలో కనుక్కున్నారంటే.. మీలో ఏకాగ్రత బాగున్నట్లే..

ABN, Publish Date - Sep 27 , 2024 | 06:57 PM

సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న పచ్చని చెట్లు, కొండల మధ్య ఓ అందమైన ఇల్లు ఉంటుంది. ఆ ఇంటికి ఎదురుగా ఓ మట్టి రోడ్డు ఉంటుంది. ఆ పక్కనే..

ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాల్లో కొన్ని తెగ ఆసక్తిని కలిగిస్తుంటాయి. ఇలాంటి చిత్రాలు చూసేందుకు ఒకేలా కనిపించినా అందులో చాలా తేడాలు ఉంటాయి. అలాగే చాలా తప్పులు కూడా ఉంటాయి. కానీ పైకి చూసేందుకు మాత్రం అంతా బాగున్నట్లే కనిపిస్తుంది. నిశితంగా పరిశీలిస్తే మాత్రమే అందులో ఉన్న తప్పులను పసిగట్టడం సాధ్యం కాదు. ఇలాంటి పజిల్స్‌కు సమాధానాలు తెలుసుకునేందుకు ప్రయత్నించడం వల్ల మెడదకు రిలీఫ్ దొరకడంతో పాటూ మానసికోళ్లాసం కూడా కలుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మీ కోసం ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో దాక్కున్న తప్పును 30 సెకన్లలో కనుక్కుంటే.. మీలో ఏకాగ్రత బాగున్నట్టు అర్థం.


సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion viral photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న పచ్చని చెట్లు, కొండల మధ్య ఓ అందమైన ఇల్లు ఉంటుంది. ఆ ఇంటికి ఎదురుగా ఓ మట్టి రోడ్డు ఉంటుంది. ఆ పక్కనే పెద్ద పెద్ద వృక్షాలు కనిపిస్తాయి. అదేవిధంగా ఆ ఇంటికి చుట్టూ ప్రహరీతో పాటూ గేటు కూడా ఏర్పాటు చేసి ఉంటారు.

Viral Video: ఆహా.. ఇలాంటి తెలివి ఈమెకే సొంతం.. స్కూటీ మిడిల్ స్టాండ్‌ను ఎలా తీసిందో చూస్తే నోరెళ్లబెడతారు..


ఇలా ఆ ప్రదేశం మొత్తం చూడ్డానికి ఎంతో అందంగా ఉంటుంది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే మీలోని పరిశీలనా శక్తికి ఓ పరీక్ష పెడుతున్నాం. ఈ చిత్రంలో అంతా బాగా కనిపిస్తున్నా కూడా.. మీకు తెలీకుండా రెండు తప్పులు (Two mistakes) దాగి ఉన్నాయి. అయితే ఆ తప్పులను గుర్తించడం మాత్రం అంత సులభమేమీ కాదు.

Viral Video: క్లాస్ రూమ్‌లో మమ్మీ సినిమా చూపించిన టీచర్.. ఉన్నట్టుండి అతడి నిర్వాకం చూసి..


ఎంతో నిశితంగా పరిశీలిస్తే ఈ చిత్రంలోని తప్పులను పసిగట్టడం సాధ్యం కాదు. చాలా మంది ఆ తప్పులను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొందరు మాత్రమే వాటిని గుర్తించడంలో విజయవంతం అవుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఆ తప్పులేంటో గుర్తించేందుకు మీరూ ప్రయత్నించండి. ఒకవేళ ఆ తప్పులను గుర్తించడం మీ వల్ల కాకపోతే మాత్రం.. ఈ కింద ఉన్న చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

Viral Video: మ్యాజిక్ చేస్తుండగా మధ్యలో బయటపడ్డ లాజిక్.. చివరకు ఏమైందో చూడండి..


ఇవి కూడా చదవండి..

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..

Optical illusion: పది మందిలో ఒక్కరు మాత్రమే ఈ చిత్రంలోని చేపను కనుక్కోగలరు.. మీ వల్ల అవుతుందేమో చూడండి..

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న అతి పెద్ద తప్పును పసిగట్టగలరేమో ప్రయత్నించండి..

Optical illusion: మీ కంటి చూపు చురుగ్గా ఉందా.. అయితే ఈ చిత్రంలో అరటిపండు ఎక్కడుందో కనుక్కోండి చూద్దాం..

మరిన్ని వైరల్ వార్తల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 27 , 2024 | 06:57 PM