ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Optical Illusion: మీకో ఛాలెంజ్.. ఈ స్క్రూలలో దాక్కుని ఉన్న స్ప్రింగ్‌ని 20 సెకన్లలో గుర్తించలరా..

ABN, Publish Date - May 29 , 2024 | 05:51 PM

సోషల్ మీడియాలో అనేక వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతుంటాయి. అయితే వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాలు తెగ ఆసక్తిని కలిగిస్తుంటాయి. ఇలాంటి ఫొటోలు కాలక్షేపాన్ని అందించడమే కాకుండా మెదడుకు వ్యాయామాన్ని కూడా అందిస్తుంటాయి. ఈ తరహా...

సోషల్ మీడియాలో అనేక వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతుంటాయి. అయితే వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాలు తెగ ఆసక్తిని కలిగిస్తుంటాయి. ఇలాంటి ఫొటోలు కాలక్షేపాన్ని అందించడమే కాకుండా మెదడుకు వ్యాయామాన్ని కూడా అందిస్తుంటాయి. ఈ తరహా ఫొటోలు సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ అవుతుంటాయి. తాజాగా, మీ కోసం ఇలాంటి ఓ ఫొటోను తీసుకొచ్చాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో అనేక స్క్రూలు ఉన్నాయి. అయితే ఈ స్క్రూలలో దాక్కుని ఉన్న స్ప్రింగ్‌ని 20 సెకన్లలో గుర్తించగలరేమో ప్రయత్నించండి.


సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటో (Optical Illusion viral photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో అనేక స్క్రూలు ఉన్నాయి. అవన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ చిత్రాన్ని చూస్తే మీకు కేవలం స్క్రూలు మాత్రమే కనిపిస్తాయి. అవి కాకుండా అందులో మరే వస్తువూ లేనట్లు అనిపిస్తుంది.

Viral Video: నదిలో కొట్టుకుపోతున్న బాలుడు.. చనిపోయాడనుకున్న దశలో ఎలా బ్రతికించారో చూడండి..


కానీ ఈ స్ర్కూలలో ఓ స్ప్రింగ్ కూడా దాక్కుని ఉంది. కానీ అది స్క్రూలలో కలిసిపోవడం వల్ల గుర్తించడం కష్టం. అయితే కొంచెం మనసు పెట్టి చూస్తే ఆ స్ప్రింగ్‌ను ఇట్టే పసిగట్టేయవచ్చు. చాలా మంది ఆ స్ప్రింగ్‌ను పసిగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కొందరు మాత్రమే దాన్ని గుర్తించగలుగుతున్నారు.

Viral Video: పిల్లాడిని ఎత్తుకెళ్లాలని ఆకాశం నుంచి దూసుకొచ్చిన డేగ.. తీరా దగ్గరికి రాగానే షాకింగ్ ట్విస్ట్..


ఇంకెందుకు ఆలస్యం.. ఆ స్క్రూ ఎక్కడుందో గుర్తించేందుకు మీరూ ప్రయత్నించండి. ఒకవేళ మీకు ఇప్పటికీ స్ప్రింగ్‌ను (Hidden screw) గుర్తించడం కష్టంగా ఉంటే మాత్రం ఈ కింద ఇచ్చిన ఫొటో చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

Viral Video: ఆగలేకపోయిన వరుడు.. వధువు పక్కన ఉండగానే.. స్టేజీ కిందకు దూకేసి మరీ..

Updated Date - May 29 , 2024 | 05:51 PM

Advertising
Advertising