ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Puzzle: ఈ రెండు చిత్రాల్లో దాగున్న 3 తేడాలను.. 30 సెకన్లలో కనుక్కోగలరేమో ప్రయత్నించండి..

ABN, Publish Date - May 01 , 2024 | 06:30 PM

పజిల్, ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోల్లో కొన్నింటికి సమాధానాలు కనుక్కోవడం చాలా కష్టంగా ఉంటుంది. అయినా చాలా మంది వాటికి సమాధానాలు కనుక్కునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. అయితే ఇలాంటి ఫొటోలను కాస్త తీక్షణంగా గమనిస్తే.. సమాధానాలను చాలా సులభంగా తెలుసుకోవచ్చు. తాజాగా...

పజిల్, ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోల్లో కొన్నింటికి సమాధానాలు కనుక్కోవడం చాలా కష్టంగా ఉంటుంది. అయినా చాలా మంది వాటికి సమాధానాలు కనుక్కునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. అయితే ఇలాంటి ఫొటోలను కాస్త తీక్షణంగా గమనిస్తే.. సమాధానాలను చాలా సులభంగా తెలుసుకోవచ్చు. తాజాగా మీ కోసం ఇలాంటి ఓ ఆసక్తికర ఫొటోను తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న రెండు చిత్రాల్లో మొత్తం 3 తేడాలు ఉన్నాయి. ఆ తేడాలను 30 సెకన్లో కనుక్కోవడానికి ప్రయత్నించండి..


సోషల్ మీడియాలో పజిల్ ఫొటో (Puzzle viral photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ డ్రాగన్ (Dragon) ఆకాశంలో ఎగురుతూ నోటి నుంచి నిప్పులు కక్కుతుండడాన్ని చూడొచ్చు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే మీ ముందు ఓ పజిల్ పెడుతున్నాం. ఈ రెండు చిత్రాల్లో మొత్తం 3 తేడాలు (3 differences) ఉన్నాయి. అయితే వాటిని గుర్తించాలంటే మాత్రం.. మీరు ఎంతో తీక్షణంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

Viral Video: ఈ కుక్క తెలివి మామూలుగా లేదుగా.. యజమానికి శ్రమ లేకుండా.. ఫ్రీగా..


మీ దృష్టి ఇక్కడ, మనసు ఇంకోచోట ఉంటే మాత్రం.. ఆ తేడాలను గుర్తించడం చాలా కష్టం. ఎంతో మంది ఆ తేడాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. చాలా మంది వాటిని ఎంతో సులభంగా గుర్తిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఆ తేడాలను గుర్తించేందుకు మీరూ ప్రయత్నించండి. ఒకవేళ ఇప్పటికీ మీకు గుర్తించడం కష్టంగా ఉంటే మాత్రం.. ఈ కింద ఇచ్చిన ఫొటో చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

Viral Video: ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు.. మొత్తానికి పాత కూలర్‌ని ఏసీగా ఎలా మార్చాడంటే...

Updated Date - May 01 , 2024 | 06:30 PM

Advertising
Advertising