ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Optical illusion: మీ చూపు బాగుంటే.. ఈ చిత్రంలో దాక్కున్న ఏలియన్‌ని.. 10 సెకన్లలో పసిగట్టండి చూద్దాం..

ABN, Publish Date - Sep 19 , 2024 | 03:59 PM

సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఓ వ్యక్తి వెనుక యువతి, మహిళ, మరో బాలుడు వరుసగా నిలబడి ఉన్నారు. అయిేత మీకు తెలీకుండా ఈ చిత్రంలోనే ఓ ఏలియన్ కూడా ఉంది. దాన్ని 10 సెకన్లలో గుర్తించేందుకు ప్రయత్నించండి చూద్దాం..

సోషల్ మీడియాలో వినోదం, విజ్ఞానాన్ని అందిచే వీడియోలు, ఫొటోలు అనేకం అందుబాటులో ఉంటాయి. అయితే వినోదం, విజ్ఞానంతో పాటూ కాలక్షేపం కలిగిస్తూ మానసికోళ్లాసాన్ని కలిగించే వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాలు ముందు వరుసలో ఉంటాయి. కొన్ని ఆప్టికల్ చిత్రాలు చూస్తే సాధారణంగా అనిపించినా.. అందులో అనేక పజిల్స్ దాక్కుని ఉంటాయి. వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించడం వల్ల మెదడుకు వ్యాయామం కూడా అందుతుంది. తాజాగా, మీ కోసం ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో దాక్కుని ఉన్న ఏలియన్‌ని 10 సెకన్లలో కనిపెట్టండి చూద్దాం..


సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion viral Photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఓ వ్యక్తి వెనుక యువతి, మహిళ, మరో బాలుడు వరుసగా నిలబడి ఉన్నారు. వారంతా ఓ దుకాణంలో నిలబడి వారికి కావాల్సిన వస్తువులను తీసుకుని, ప్లాస్టిక్ బుట్టలో వేసుకుని నిలబడి ఉన్నారు.

Optical illusion: ఇక్కడున్న ‘‘राज’’ మధ్యలో ‘‘काज’’ ఎక్కడుందో.. 20 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..


వారి పక్కన ర్యాక్స్‌లో అనేక వస్తువులను కూడా చూడొచ్చు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడ మీకు ఓ పెద్ద పరీక్ష పెడుతున్నాం. ఇందులో ఓ ఎలియన్ కూడా (Alien in hiding) దాక్కుని ఉంది. ఎంత సేపు వెతికినా ఏలియన్ ఎక్కడా లేనట్లే అనిపిస్తుంది. కానీ ఆ ఏలియన్ మీ కళ్లుగప్పి ఇక్కడే ఉంది. మనుషులు, వస్తువులు తప్ప ఇంకేమీ లేటన్లు అనిపిస్తుంది.

Optical illusion: వర్షంలో క్యాంపింగ్ కోసం వెళ్తున్న వీరికి.. 20 సెకన్లలో గొడుకు వెతికిపెట్టండి చూద్దాం..


కానీ కాస్త నిశితంగా పరిశీలిస్తే మాత్రం.. ఆ ఏలియన్‌ని గుర్తించడం పెద్ద కష్టమేమీ కాదు. చాలా మంది ఆ ఏలియన్‌ను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ అతి కొద్ది మంది మాత్రమే గుర్తించగలుగుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఓ ప్రయత్నం చేయండి. ఒకవేళ ఆ ఏలియన్‌ను గుర్తించడం ఇప్పటికీ మీ వల్ల కాకుంటే మాత్రం.. ఈ కింద ఇచ్చిన ఫొటో చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..


ఇవి కూడా చదవండి..

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..

Optical illusion: పది మందిలో ఒక్కరు మాత్రమే ఈ చిత్రంలోని చేపను కనుక్కోగలరు.. మీ వల్ల అవుతుందేమో చూడండి..

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న అతి పెద్ద తప్పును పసిగట్టగలరేమో ప్రయత్నించండి..

Optical illusion: మీ కంటి చూపు చురుగ్గా ఉందా.. అయితే ఈ చిత్రంలో అరటిపండు ఎక్కడుందో కనుక్కోండి చూద్దాం..

మరిన్ని వైరల్ వార్తల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 19 , 2024 | 04:02 PM

Advertising
Advertising