ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Optical illusion: ఈ పార్క్‌లో దాక్కున్న ఊసరవెళ్లిని 20 సెకన్లలో కనిపెట్టగలరా..

ABN, Publish Date - Oct 11 , 2024 | 03:55 PM

ఇక్కడ మీకు కనిపిస్తున్న అందమైన పార్క్‌లో ఓ బెంచ్‌ కనిపిస్తుంది. అలాగే దాని పక్కనే ఉన్న స్తంభానికి ఓ లైటు వేలాడదీసి ఉంటుంది. అదేవిధంగా చుట్టూ పెద్ద పెద్ద వృక్షాలను కూడా చూడొచ్చు. అయితే ఇదే చిత్రంలో ఓ ఊసరవెళ్లి కూడా దాక్కుని ఉంది. అదెక్కడుందో కనుక్కుంటే.. మీ చూపు చురుగ్గా ఉన్నట్లు అర్థం..

ప్రస్తుత ఉరుకుపరుగుల జీవితంలో మెదడుకు రిలిఫ్ దొరకడం కష్టంగా మారుతోంది. ఇలాంటి తరుణంలో మనాసికోళ్లాసం కోసం సోషల్ మీడియాలో కొన్ని సాధనాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాలు ముందు వరుసలో ఉంటాయని చెప్పొచ్చు. చాలా మంది నెటిజన్లు కాస్త తీరిక దొరికికే చాలు.. ఇలాంటి పజిల్స్‌కు సమాధానాలు కనుక్కునేందుకు ప్రయత్నిస్తుంటారు. తాజాగా, మీ కోసం ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న పార్క్‌లో దాక్కుని ఉన్న ఊసరవెళ్లిని 20 సెకన్లలో కనుక్కునేందుకు ప్రయత్నించండి..


సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion Viral Photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న అందమైన పార్క్‌లో ఓ బెంచ్‌ కనిపిస్తుంది. అలాగే దాని పక్కనే ఉన్న స్తంభానికి ఓ లైటు వేలాడదీసి ఉంటుంది. అదేవిధంగా చుట్టూ పెద్ద పెద్ద వృక్షాలను కూడా చూడొచ్చు.


Optical illusion: ఈ రెండు చిత్రాల్లో మొత్తం 3 తేడాలున్నాయి.. అవేంటో 30 సెకన్లలో కనుక్కుంటే మీరే తోపు..


బెంచి ఎదరుగా ఓ అందమైన పూల కుండీలాంటి వస్తువులను కూడా చూడొచ్చు. ఈ చిత్రంలో ఇందాక మనం చెప్పుకొన్న వస్తువులు కాకుండా ఇంకేమీ లేవని ఎవరైనా చెబుతారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడ మీ కంటికి ఓ పరీక్ష పెడుతున్నాం. ఈ చిత్రంలో మీ కంటికి కనిపించకుండా (chameleon hiding in the park) ఓ ఊసరవెళ్లి కూడా దాక్కుని ఉంది.

Optical illusion: వర్షంలో క్యాంపింగ్ కోసం వెళ్తున్న వీరికి.. 20 సెకన్లలో గొడుకు వెతికిపెట్టండి చూద్దాం..


అయితే దాన్ని కనిపెట్టడం అంత సులభమేమీ కాదు. అలాగని పెద్ద కష్టం కూడా కాదు. మనం తరచూ చెప్పుకొన్నట్లే... ఈ చిత్రంలో మనసుతో పాటూ దృష్టిని కూడా నిలిపి.. నిశితంగా పరిశీలిస్తే సమాధానం సులభంగా తెలుసుకోవచ్చు. చాలా మంది ఆ ఊసరవెళ్లిని పసిగట్టేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పది మందిలో కేవలం ఇద్దరు మాత్రమే గుర్తించగలుతున్నారు.

Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న సుత్తిని 40 సెకన్ల లోపు గుర్తిస్తే.. మీ చూపు చురుగ్గా ఉన్నట్లే..


ఇంకెందుకు ఆలస్యం.. ఆ ఊసరవెళ్లిని గుర్తించేందుకు మీరూ ప్రయత్నించండి. ఒకవేళ ఇప్పటికీ దాన్ని గుర్తించడం మీ వల్ల కాకుంటే మాత్రం.. ఈ కింద ఇచ్చిన చిత్రాన్ని చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న కుక్క పిల్లను 20 సెకన్లలో కనుక్కోవడం మీ వల్ల అవుతుందా..


ఇవి కూడా చదవండి..

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..

Optical illusion: పది మందిలో ఒక్కరు మాత్రమే ఈ చిత్రంలోని చేపను కనుక్కోగలరు.. మీ వల్ల అవుతుందేమో చూడండి..

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న అతి పెద్ద తప్పును పసిగట్టగలరేమో ప్రయత్నించండి..

Optical illusion: మీ కంటి చూపు చురుగ్గా ఉందా.. అయితే ఈ చిత్రంలో అరటిపండు ఎక్కడుందో కనుక్కోండి చూద్దాం..

మరిన్ని వైరల్ వార్తల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 11 , 2024 | 03:55 PM