ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Optical illusion: ఈ చిత్రంలో గడియారం ఎక్కడుందో 20 సెకన్లలో కనిపెడితే.. మీ కళ్లు బాగున్నట్లే..

ABN, Publish Date - Oct 19 , 2024 | 11:11 AM

సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ హాటల్ కనిపిస్తుంటుంది. ఇందులో కొందరు వంట చేస్తుండగా.. మరికొందరు ఆహారాన్ని వడ్డించేందుకు తీసుకెళ్తుంటారు. అయితే ఇదే చిత్రంలో ఓ గడియారం కూడా దాక్కుని ఉంది. అదెక్కడుందో కనుక్కునేందుకు ప్రయత్నించండి..

మీ మెదడుకు సవాలుగా మారే అనేక ఆప్టికల్, పజిల్ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వీటిలో అనేక పజిళ్లకు సమాధానాలు వెతకడం పెద్ద సవాలుగా మారుతుంటుంది. కానీ ఇలాంటి పజిల్స్‌కు సమాధానాలు వెతకడం వల్ల మనలో ఏకాగ్రత పెరగడంతో పాటూ మానసికోళ్లాసం కలుగుతుంటుంది. తాజాగా, మీ కోసం ఆ ఆసక్తికర ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఓ గడియారం దాక్కుని ఉంది. దాన్ని 20 సెకన్లలో కనుక్కునేందుకు ప్రయత్నించండి చూద్దాం..


సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion Viral Photo) ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ హాటల్ కనిపిస్తుంటుంది. ఇందులో కొందరు వంట చేస్తుండగా.. మరికొందరు ఆహారాన్ని వడ్డించేందుకు తీసుకెళ్తుంటారు. అలాగే అక్కడ చాలా పాన్‌లు, గరిటలు వేలాడదీసి ఉంటాయి.

Viral Video: ఆలయాన్ని చుట్టుముట్టిన వరదనీరు.. కోనేటి మధ్యలో దృశ్యం చూసి అంతా షాక్..


అలాగే అటు పక్కన కూడా అనేక వంట పాత్రలు ఉంటాయి. ఇదే చిత్రంలో ఆహారాన్ని తింటున్న ఎలుకను కూడా చూడొచ్చు. ఇంతకు మించి ఈ చిత్రంలో ఇంకే వస్తువులు, జీవులూ లేనట్లు కనిపిస్తుంది. కానీ ఇక్కడే మీ కంటికి పెద్ద పరీక్ష పెడుతున్నాం. మీ కంటికి కనిపించకుండా ఇదే చిత్రంలో (hidden clock) ఓ గడియారం కూడా దాక్కుని ఉంది. అయితే ఆ గడియారాన్ని గుర్తించడం అంత సులభం కాదు.

Viral Video: ఓ వైపు టీచర్ పాఠాలు చెబుతుంటే.. మరోవైపు బ్యాక్ బెంచర్ నిర్వాకం మామూలుగా లేదుగా..


అయితే మనసును, దృష్టినీ ఈ చిత్రంపైనే కేంద్రీకరించి చూస్తే మాత్రం ఆ గడియారాన్ని ఎంతో సులభంగా గుర్తించవచ్చు. చాలా మంది ఆ గడియారాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే చాలా తక్కువ మంది మాత్రమే దాన్ని గుర్తించగలుగుతున్నారు.

ఇంకెందుకు ఆలస్యం ఈ గడియారం ఎక్కడుందో గుర్తించేందకు మీరూ ప్రయత్నించండి. ఒకవేళ ఇప్పటికీ ఆ గడియారాన్ని గుర్తింలేకుంటే మాత్రం ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

Viral Video: వామ్మో.. దఢ పుట్టిస్తున్న వీడియో.. ఖడ్గమృగాన్ని ఈ సింహం ఎలా తింటుందో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..

Optical illusion: పది మందిలో ఒక్కరు మాత్రమే ఈ చిత్రంలోని చేపను కనుక్కోగలరు.. మీ వల్ల అవుతుందేమో చూడండి..

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న అతి పెద్ద తప్పును పసిగట్టగలరేమో ప్రయత్నించండి..

Optical illusion: మీ కంటి చూపు చురుగ్గా ఉందా.. అయితే ఈ చిత్రంలో అరటిపండు ఎక్కడుందో కనుక్కోండి చూద్దాం..

మరిన్ని వైరల్ వార్తల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 19 , 2024 | 11:11 AM