Optical illusion: ఈ అడవిలో దాక్కున్న ఆవును.. 30 సెకన్ల లోపు గుర్తించడం మీ వల్ల అవుతుందా..
ABN, Publish Date - Oct 12 , 2024 | 04:54 PM
ఒక్కడ మీకు కనిపిస్తున్న అడవిలో పెద్ద పెద్ద వృక్షాలు కనిపిస్తున్నాయి. అక్కడ ఓ ఓ నక్క చెట్టుపై కాలు పెట్టి ఏదో గమనిస్తూ ఉంది. అలాగే ఆ పక్కనే ఉన్న పెద్ద చెట్టుపై మూడు పక్షులు కూడా మనకు కనిపిస్తాయి. కానీ ఇందులో ఓ ఆవు కూడా దాక్కుని ఉంది. అదెక్కడుందో 30 సెకన్లలో కనిపెట్టండి చూద్దాం..
ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాల్లో కొన్ని తెగ ఆసక్తిని కలిగిస్తుంటాయి. వాటిని చూస్తే సాధారణంగా అనిపించినా.. అందులో మాత్రం వస్తువు గానీ, మనిషి గాన లేదా ఏదైనా జంతువు కానీ దాక్కుని ఉంటాయి. అయితే పైకి మాత్రం ఎక్కడా అలాంటి అనుమానం కూడా రాదు. ఇలాంటి పజిల్స్‌ను పరిష్కరించడం వల్ల మనలో మేథోశక్తి పెరగడంతో పాటూ మెడదుకూ వ్యాయామం అందుతుంది. ఇందుకోసం తాజాగా మీ ముందుకు ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఈ అడవిలో ఓ ఆవు దాక్కుని ఉంది. దాన్ని 30 సెకన్లలో కనుక్కునేందుకు ప్రయత్నించండి చూద్దాం..
సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion Viral Photo) తెగ వైరల్ అవుతోంది. ఒక్కడ మీకు కనిపిస్తున్న అడవిలో పెద్ద పెద్ద వృక్షాలు కనిపిస్తున్నాయి. అక్కడ ఓ ఓ నక్క చెట్టుపై కాలు పెట్టి ఏదో గమనిస్తూ ఉంది. అలాగే ఆ పక్కనే ఉన్న పెద్ద చెట్టుపై మూడు పక్షులు కూడా మనకు కనిపిస్తాయి.
Viral Video: ఆహా.. చూడముచ్చటైన సీన్.. బుడ్డోడికి ఈ కుక్క ఎలా సాయం చేస్తుందో చూస్తే..
ఇంతకు మించి ఈ చిత్రంలో ఎలాంటి జంతువుల కానీ, పక్షులు కానీ లేనట్లు అనిపిస్తుంది. కానీ ఇదే చిత్రంలో (cow hiding in the forest) ఓ ఆవు కూడా దాక్కుని ఉంది. కానీ ఎంత సేపు చూసినా ఈ చిత్రంలో నక్క తప్ప మిగతా జంతువులు లేనట్లు అనిపిస్తుంది. అయితే మీ చూపు ఈ చిత్రంపై కాసేపు నిలిపి, ఎంతో తీక్షణంగా గమనిస్తే ఆ ఆవును ఇట్టే పసిగట్టవచ్చు.
Viral Video: ఈ ఫోన్ ముందు ఐ ఫోన్ కూడా దిగదుడుపే.. ఇందులోని ఆప్షన్ చూస్తే మతి పోవాల్సిందే..
ఆ ఆవును గుర్తించడం అంత సులభం కాదు.. అలాగని పెద్ద కష్టం కూడా కాదు. చాలా మంది ఈ అడవిలో దాక్కున్న ఆవును పసిగట్టేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రమే గుర్తించగలుతున్నారు. ఇంకెందకు ఆలస్యం.. ఆ ఆవు ఎక్కడ దాక్కుని ఉందో పసిగట్టండి. మీకు 30 సెకన్ల సమయం ఇస్తున్నాం.. ఈ లోపు కనుక్కున్నారంటే మీ చూపు ఎంతో తీక్షణంగా ఉన్నట్లు అర్థం. టీ టైం స్టార్ట్ అయింది...
Viral Video: పాము, ఆవు ఫ్రెండ్‌షిప్.. రెండూ కలిసి ఏం చేస్తున్నాయో చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..
ఒక వేళ ఇప్పటికీ మీరు ఆ ఆవును గుర్తించలేకపోతుంటే మాత్రం ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.
Optical illusion: ఈ పార్క్‌లో దాక్కున్న ఊసరవెళ్లిని 20 సెకన్లలో కనిపెట్టగలరా..
ఇవి కూడా చదవండి..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న అతి పెద్ద తప్పును పసిగట్టగలరేమో ప్రయత్నించండి..
మరిన్ని వైరల్ వార్తల కోసంఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Oct 12 , 2024 | 04:54 PM