ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న కప్పను గుర్తించి.. మీ కంటి చూపు ఎలా ఉందో పరీక్షించుకోండి..

ABN, Publish Date - Sep 19 , 2024 | 09:53 PM

సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం తెగ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో మీకు అనేక ఆకులు కనిపిస్తున్నాయి. అయితే ఎంతసేపు చూసినా ఆకులు తప్ప మరే వస్తువు గానీ.. జీవులు కానీ కనిపించవు. కానీ మీకు తెలీని విషయం ఏంటంటే..

ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాల్లో కొన్ని తెగ ఆసక్తిని కలిగిస్తుంటాయి. ఇలాంటి పజిల్స్‌ను పరిష్కరించేందుకు నెటిజన్లు తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కాలక్షేపంతో పాటూ మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ప్రస్తుతం పిల్లల నుంచి పెద్దల వరకూ చాలా మంది ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలపై ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా, మీ కోసం ఇలాంటి ఓ ఫోటోను తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో దాక్కుని ఉన్న కప్పను గుర్తిస్తే.. మీ చూపు చురుగ్గా ఉన్నట్లు అర్థం..


సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion Viral Photo) తెగ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో మీకు అనేక ఆకులు కనిపిస్తున్నాయి. అయితే ఎంతసేపు చూసినా ఆకులు తప్ప మరే వస్తువు గానీ.. జీవులు కానీ కనిపించవు. కానీ మీకు తెలీని విషయం ఏంటంటే.. ఇదే చిత్రంలో (frog hiding in the leaves) ఓ కప్ప కూడా దాక్కుని ఉంది.

Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న సుత్తిని 40 సెకన్ల లోపు గుర్తిస్తే.. మీ చూపు చురుగ్గా ఉన్నట్లే..


అయితే ఆ కప్పను అంత ఈజీగా కనిపించదు. మరెలా కనుక్కోవాలనే సందేహం మీకు రావొచ్చు. ఏం లేదండీ.. మీ చూపుతో పాటూ మనసును కూడా ఈ చిత్రంపైనే కేంద్రీకరించి చూస్తే తప్ప ఆ కప్పను గుర్తించడం సాధ్యం కాదు. ఎంతో ఏకాగ్రతగా గమనిస్తే దాన్ని చాలా సులభంగా కనిపెట్టేయొచ్చు.

Optical illusion: ఇక్కడున్న ‘‘राज’’ మధ్యలో ‘‘काज’’ ఎక్కడుందో.. 20 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..


ఈ పజిల్‌ను పరిష్కరించేందుకు చాలా మంది వివిధ రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అయితే కొందరు మాత్రమే దాన్ని గుర్తించగలుగుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ కప్ప ఎక్కడుందో కనిపెట్టేందుకు మీరూ ప్రయత్నించండి. ఒకవేళ ఇప్పటికీ దాన్ని గుర్తించలేకుంటే మాత్రం ఈ కింద ఇచ్చిన ఫొటో చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

Optical illusion: మీ చూపు బాగుంటే.. ఈ చిత్రంలో దాక్కున్న ఏలియన్‌ని.. 10 సెకన్లలో పసిగట్టండి చూద్దాం..


ఇవి కూడా చదవండి..

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..

Optical illusion: పది మందిలో ఒక్కరు మాత్రమే ఈ చిత్రంలోని చేపను కనుక్కోగలరు.. మీ వల్ల అవుతుందేమో చూడండి..

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న అతి పెద్ద తప్పును పసిగట్టగలరేమో ప్రయత్నించండి..

Optical illusion: మీ కంటి చూపు చురుగ్గా ఉందా.. అయితే ఈ చిత్రంలో అరటిపండు ఎక్కడుందో కనుక్కోండి చూద్దాం..

మరిన్ని వైరల్ వార్తల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 19 , 2024 | 09:54 PM