ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న సుత్తిని 40 సెకన్ల లోపు గుర్తిస్తే.. మీ చూపు చురుగ్గా ఉన్నట్లే..

ABN, Publish Date - Sep 14 , 2024 | 08:43 PM

సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఓ ర్యాక్‌లో అనేక వస్తువులు ఉన్నాయి. ఓ బాక్సులో పండ్లు, మరో గాజు బాక్సులో బెర్రీస్ పండ్లు, అటు నక్కన యాపిల్ తదితర పండ్లు కనిపిస్తాయి. అక్కడే ఓ సుత్తి కూడా దాక్కుని ఉంది. 40 సెకన్ల లోపు దాన్ని గుర్తిస్తే.. మీ చూపు చురుగ్గా ఉందని అర్థం..

ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాలు భ్రమను కలిగిస్తుంటాయి. ఇలాంటి చిత్రాలను చూస్తే ఎలాంటి తేడాలు లేనట్లు అనిపిస్తుంది.. కానీ కాస్త తీక్షణంగా చూస్తే మాత్రం అనేక తేడాలు ఉంటాయి. అలాగే ఇంకొన్ని చిత్రాలను చూస్తే సాధారణంగా కనిపించినా.. అందులో మన కళ్లకు కనిపించకుండా ఏదో వస్తువో, జంతువో దాక్కుని ఉంటుంది. కానీ ఎంత చూసినా సమాధానం తెలుసుకోవడం చాలా కష్టంగా మారుతుంటుంది. సోషల్ మీడియాలో ఇలాంటి చిత్రాలు అనేకం దర్శనమిస్తుంటాయి. తాజాగా, మీ కోసం ఇలాంటి ఒక ఆప్టికల్ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో దాక్కుని ఉన్న సుత్తిని 40 సెకన్లలో కనుక్కునేందుకు ప్రయత్నించండి..


సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion Viral Photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఓ ర్యాక్‌లో అనేక వస్తువులు ఉన్నాయి. ఓ బాక్సులో పండ్లు, మరో గాజు బాక్సులో బెర్రీస్ పండ్లు, అటు నక్కన యాపిల్ తదితర పండ్లు కనిపిస్తాయి. అక్కడే ఓ పిల్లి కూర్చుని వాటి ఆరగించేందుకు సిద్ధంగా ఉంటుంది.

Viral Video: వరద నీరు ఇంట్లోకి రాకుండా ఇలా చేసిందేంటీ.. కొడుకును ఎలా సెట్ చేసిందో చూస్తే నోరెళ్లబెడతారు..


అదేవిధంగా దాని కింద ర్యాక్‌లో పెద్ద గుమ్మడి పండు ఉంటుంది. దాని పక్కనే వంకాయలు, పూల కుండీలు తదితరాలు ఉంటాయి. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే మీ కంటికి ఓ పెద్ద పరీక్ష పెడుతున్నాం. ఈ ర్యాక్స్‌లో ఓ సుత్తి కూడా (hidden hammer) దాక్కుని ఉంది. అయితే దాన్ని కనిపెట్టడం మాత్రం చాలా కష్టం. ఎంత చూసినా పండ్లు, కూరగాయలు, పిల్లి తప్ప ఇంకే వస్తువులూ లేనట్లు కనిపిస్తుంది కానీ.. మీకు తెలీకుందా ఓ సుత్తి ఇదే వస్తువుల మధ్య దాక్కుని ఉంది.

Optical illusion: ఇక్కడున్న ‘‘राज’’ మధ్యలో ‘‘काज’’ ఎక్కడుందో.. 20 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..


మీ చూపును కాస్త ఈ చిత్రంపై నిలిపి నిశితంగా పరిశీలిస్తే మాత్రం.. ఆ సుత్తిని పసిగట్టడం పెద్ద కష్టమేమీ కాదు. చాలా మంది ఆ సుత్తిని కనిపెట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయితే అందులో కొందరు మాత్రమే గుర్తించగలుగుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఆ సుత్తిని గుర్తించేందుకు మీరూ ప్రయత్నించండి. ఒకవేల సుత్తిని గుర్తించడం ఇప్పటికీ మీ వల్ల కాకపోతే మాత్రం.. ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

Optical illusion: వర్షంలో క్యాంపింగ్ కోసం వెళ్తున్న వీరికి.. 20 సెకన్లలో గొడుకు వెతికిపెట్టండి చూద్దాం..


ఇవి కూడా చదవండి..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 14 , 2024 | 08:43 PM

Advertising
Advertising