మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న పిల్లిని.. 10 సెకన్లలో గుర్తించడం మీ వల్ల అవుతుందా..

ABN, Publish Date - Jun 02 , 2024 | 07:16 PM

ప్రస్తుత ఉరుకుపరుగుల జీవితంలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యే వారికి రిలీఫ్ అందించేందుకు సోషల్ మీడియాలో అనేక సదుపాయాలు ఉన్నాయి. వాటిలో పజిల్ ఫొటోలు, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు ముందు వరుసలో...

Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న పిల్లిని.. 10 సెకన్లలో గుర్తించడం మీ వల్ల అవుతుందా..

ప్రస్తుత ఉరుకుపరుగుల జీవితంలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యే వారికి రిలీఫ్ అందించేందుకు సోషల్ మీడియాలో అనేక సదుపాయాలు ఉన్నాయి. వాటిలో పజిల్ ఫొటోలు, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు ముందు వరుసలో ఉంటాయనడంలో సందేహం లేదు. పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ ఇలాంటి పజిల్స్‌ను పరిష్కరించేందుకు ఆసక్తిచూపుతుంటారు. ఇలాంటి వాటికి సమాధానాలు కనుక్కోవడానికి ప్రయత్నించడం వల్ల కాలక్షేపంతో పాటూ మెదడు కూడా రిలీఫ్ అవుతుంది. తాజాగా, మీ కోసం ఇలాంటి ఫొటోను తీసుకొచ్చాం. ఈ చిత్రంలో దాక్కున్న పిల్లిని 10 సెకన్లలో గుర్తించేందుకు ప్రయత్నించండి.


సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion viral photo) తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో అనేక రకాల చెట్లు, రాళ్లు కనిపిస్తు్న్నాయి. అవి తప్ప మరే వస్తువులు కానీ, జంతువుల కానీ ఇక్కడ లేటన్లు అనిపిస్తుంది. కానీ మీకు తెలీకుండా ఇదే చిత్రంలో (hiding cat) ఓ పిల్లి దాక్కుని ఉంది. అయితే ఎంత పరిశీలించినా పిల్లి మాత్రం కనిపించదు. కానీ కాస్త తీక్షణంగా పరిశీలిస్తే మాత్రం పిల్లిని గుర్తించడం పెద్ద కష్టమేమీ కాదు.

Viral Video: ఉదృతంగా ప్రవహిస్తున్న నదిని.. ఈ రెండు సింహాలు చిన్న టెక్నిక్‌తో ఎలా దాటాయో చూడండి...


మీకు ఇంకా క్లూ కావాలంటే ఒక్కడ కనిపిస్తున్న చెట్ల మధ్యలో గమనిస్తే.. పిల్లి ఎక్కడుందో తెలిసిపోతుంది. చాలా మంది పిల్లిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు గానీ.. కొందరు మాత్రమే గుర్తించగలుగుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ పిల్లి ఎక్కడుందో కనిపెట్టేందుకు మీరూ ప్రయత్నించండి. ఇప్పటికీ పిల్లి గుర్తించడం కష్టంగా ఉంటే మాత్రం ఈ కింద ఇచ్చిన ఫొటో చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

Viral Video: కొండచిలువ ఆహారం ఎలా తింటుందో ఎప్పుడైనా చూశారా.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

Updated Date - Jun 02 , 2024 | 07:16 PM

Advertising
Advertising